బ్యూటీషియన్లకు ఇక మూడినట్లే .. వీటి వల్ల క్యాన్సర్ ముప్పు
చాలా కాలంగా బ్యూటీషియన్లుగా, హెయిర్ డ్రెస్సర్లుగా పనిచేస్తున్న వారికి బాడ్ న్యూస్ అందరినీ అందంగా తీర్చిదిద్దాలనుకునే వారు తమకు తెలియకుండానే అండాశయ క్యాన్సర్ బారిన పడుతున్నారని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. సౌందర్యాన్ని మెరుగుపరిచేందుకు వినియోగించే కొన్నిరకాల పదార్థాల కారణంగానే మహిళలు క్యాన్సర్ బారిన పడుతున్నారని ఓ స్టడీ బాంబు పేల్చింది.
చాలా కాలంగా బ్యూటీషియన్లుగా, హెయిర్ డ్రెస్సర్లుగా పనిచేస్తున్న వారికి బాడ్ న్యూస్ అందరినీ అందంగా తీర్చిదిద్దాలనుకునే వారు తమకు తెలియకుండానే అండాశయ క్యాన్సర్ బారిన పడుతున్నారని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. సౌందర్యాన్ని మెరుగుపరిచేందుకు వినియోగించే కొన్నిరకాల పదార్థాల కారణంగానే మహిళలు క్యాన్సర్ బారిన పడుతున్నారని ఓ స్టడీ బాంబు పేల్చింది. ప్రాడక్ట్స్ సేల్ చేసేవారికి, రిటైల్ రంగంలోని వారితో పాటు వస్త్ర తయారీ, నిర్మాణ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి కూడా ఈ క్యాన్సర్ ముప్పు ఉందని తెలిపింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వైరల్ వీడియోలు
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

