ఎలుకను చంపిన వ్యక్తి అరెస్ట్ !! ట్విస్ట్ ఏంటంటే ??
యూపీలోని నోయిడా పోలీసులు మూగజీవి ఎలుకను కనికరం లేకుండా బైక్ కింద తొక్కి చంపిన వ్యక్తిన అరెస్ట్ చేశారు. మమురా గ్రామంలో జైనుల్ అనే బిర్యానీ షాప్ ఓనర్ తన షాప్ సమీపంలో తిరగాడుతున్న ఓ ఎలుకను తన బైక్ తో తొక్కించి చంపాడు. దాన్ని బైక్ ను వెనకాముందుకు నడుపుతూ ఆ ఎలుకను తొక్కి తొక్కి కిరాతకంగా చంపేశాడు.
యూపీలోని నోయిడా పోలీసులు మూగజీవి ఎలుకను కనికరం లేకుండా బైక్ కింద తొక్కి చంపిన వ్యక్తిన అరెస్ట్ చేశారు. మమురా గ్రామంలో జైనుల్ అనే బిర్యానీ షాప్ ఓనర్ తన షాప్ సమీపంలో తిరగాడుతున్న ఓ ఎలుకను తన బైక్ తో తొక్కించి చంపాడు. దాన్ని బైక్ ను వెనకాముందుకు నడుపుతూ ఆ ఎలుకను తొక్కి తొక్కి కిరాతకంగా చంపేశాడు. ఇది అంత ఒక వ్యక్తి వీడియో లో రికార్డ్ చేసాడు. దాన్ని సోమవారం సోషల్ మీడియాలో పెట్టగా వైరల్‌గా మారింది. దీనిమీద నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. మూగజీవంపై ఇంత కర్కశత్వమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎలుకను చంపిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఆ వ్యక్తిని వేరే కేసులో అరెస్టు చేశామని పోలీసులు చెప్పడం విశేషం.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Bapatla: పుట్టింటికెళ్లిన భార్య తిరిగి రాలేదని భర్త మనస్థాపం.. నాటు తుపాకీతో..
శ్రీకాళహస్తిలో కళ్లు తెరిచిన శివలింగం.. అసలేం జరిగింది ??
న్యూడ్ కాల్ చేసావా సరే.. లేదంటే చంపేస్తా..!
రైతు కూలీగా ఎమ్మెల్యే.. మహిళలతో కలిసి వరినాట్లు
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

