శ్రీకాళహస్తిలో కళ్లు తెరిచిన శివలింగం.. అసలేం జరిగింది ??
శ్రీకాళహస్తిలో ని అనుబంధ దేవస్థానంలో శివలింగం కళ్లు తెరిచిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. దాంతో స్థానిక భక్తులు ఆలయానికి పోటెత్తారు. ఆలయంలో చోటుచేసుకున్న ఈ వింతను చూసేందుకు జనం పోటీపడ్డారు. తమ తమ మొబైళ్లలో ఆ దృశ్యాలను రికార్డుచేయడానికి ప్రయత్నించినట్టు తెలుస్తోంది. ఈ వార్త స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
శ్రీకాళహస్తిలో ని అనుబంధ దేవస్థానంలో శివలింగం కళ్లు తెరిచిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. దాంతో స్థానిక భక్తులు ఆలయానికి పోటెత్తారు. ఆలయంలో చోటుచేసుకున్న ఈ వింతను చూసేందుకు జనం పోటీపడ్డారు. తమ తమ మొబైళ్లలో ఆ దృశ్యాలను రికార్డుచేయడానికి ప్రయత్నించినట్టు తెలుస్తోంది. ఈ వార్త స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధ ఆలయంగా ఉన్న కాశీ విశ్వనాథుని ఆలయంలో ఎప్పటిలాగే జూలై 30వ తేదీ సోమవారం రోజు ఆలయ పూజారి ఉదయం స్వామివారికి అభిషేకం, నిత్యపూజలు చేసి వెళ్లారు. శ్రావణ సోమవారం కావడంతో శివాలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో శివుని దర్శనానికి పోటెత్తారు. ఈక్రమంలో మధ్యాహ్న సమయంలో ఓ భక్తురాలు శివలింగంలో స్వామి కళ్లు తెరిచి ఉన్నారని చెప్పారని, ఆ వింతను చూసేందుకు అందరూ పెద్ద సంఖ్యలో వచ్చినట్లు భక్తులు చెబుతున్నారు. అయితే తాజాగా ఆగస్టు 1న మరో ప్రచారం జోరందుకుంది. ఇవాళ అదే ఆలయంలోని అన్నపూర్ణాదేవి విగ్రహం కళ్లు తెరిచిందని ప్రచారం సాగుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
న్యూడ్ కాల్ చేసావా సరే.. లేదంటే చంపేస్తా..!
రైతు కూలీగా ఎమ్మెల్యే.. మహిళలతో కలిసి వరినాట్లు
హిందీలో మాట్లాడినందుకు ఉద్యోగమే పోయింది
రెమ్యూనరేషన్ ఇష్యూను ఒక్కముక్కలో తేల్చేసిన ప్రొడ్యూసర్
Allu Arjun: బన్నీ ఇంట్లో గ్రాండ్ పార్టీ.. ఎంతైనా సక్సెస్‌తో వచ్చే రేంజే వేరప్పా..
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

