Allu Arjun: బన్నీ ఇంట్లో గ్రాండ్ పార్టీ.. ఎంతైనా సక్సెస్‌తో వచ్చే రేంజే వేరప్పా..
ఎంతైనా సక్సెస్ తో వచ్చే రేంజే వేరు! ఇక ఎట్ ప్రజెంట్ ఇదే రేంజ్‌ను విట్ చేస్తున్నారు బేబీ మూవీ మేకర్స్ అండ్ యాక్టర్స్. ఎస్ ! చిన్న సినిమాగా.. ఎస్‌కెఎన్ ప్రొడక్షన్లో.. డైరెక్టర్ సాయి రాజేష్ మొదలెట్టిన ఈ సినిమా.... తాజాగా పెద్ద హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో యాక్ట్ చేసిన ఆనంద్ దేవరకొండకు.. వైష్ణవి చైతన్యకు.. విరాజ్ అశ్విక్‌కు.. ఇండస్ట్రీలో గుర్తింపునిచ్చింది.
ఎంతైనా సక్సెస్ తో వచ్చే రేంజే వేరు! ఇక ఎట్ ప్రజెంట్ ఇదే రేంజ్‌ను విట్ చేస్తున్నారు బేబీ మూవీ మేకర్స్ అండ్ యాక్టర్స్. ఎస్ ! చిన్న సినిమాగా.. ఎస్‌కెఎన్ ప్రొడక్షన్లో.. డైరెక్టర్ సాయి రాజేష్ మొదలెట్టిన ఈ సినిమా…. తాజాగా పెద్ద హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో యాక్ట్ చేసిన ఆనంద్ దేవరకొండకు.. వైష్ణవి చైతన్యకు.. విరాజ్ అశ్విక్‌కు.. ఇండస్ట్రీలో గుర్తింపునిచ్చింది. మరిన్ని సినిమాలు వారిని వెతుక్కుంటూ వచ్చేలా చేసింది. అందుకే వీరి ఎదుగుదలను.. కష్టపడుతున్న తీరును… చాలా దగ్గర నుంచి చూస్తున్న అల్లు అరవింద్.. ఈ టీంకు.. తన ఇంట్లో గ్రాండ్ పార్టీ ఇచ్చారు.బేబీ సినిమా సక్సెస్‌ను ఇండస్ట్రీలో ఉన్న స్టార్ మేకర్స్ కు తెలిసేలా.. వారి కష్టం మరింత మందికి ఎరుకయ్యేలా… బేబీ టీంతో పాటు.. ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్స్ అండ్ రైటర్స్‌ను ఆ పార్టీకి ఇన్‌వైట్ చేశారు అరవింద్. ఇన్‌వైట్ చేయడమే కాదు.. ఆ పార్టీలో మరోసారి బేబీ కాస్ట్ అండ్ క్రూను అభినందించారు. దాంతో పాటే.. ఈ పార్టీకి సంబంధించిన చిన్న వీడియో గ్లింప్స్‌ను.. తమ ప్రొడక్షన్ హౌస్ గీతా ఆర్ట్స్ సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్ట్ చేయించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Bro Producer: అంబటికి దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన బ్రో ప్రొడ్యూసర్
Ambati Rambabau: సినిమా వాళ్లకు అంబటి స్ట్రాంగ్ వార్నింగ్
అమెజాన్‌లో CPU ఆర్డర్ చేస్తే.. ఆవు పిడకలు డెలివరీ చేశారు
చిన్నారి ప్రాణం తీసిన పునుగు.. ఊపిరాడక మృతి
అరుదైన పుట్టగొడుగు..ఏకంగా 10 కిలోల బరువుతో..
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

