చిన్నారి ప్రాణం తీసిన పునుగు.. ఊపిరాడక మృతి
అందరూ ఎంతో ఇష్టంగా తినే స్నాక్ పునుగులు ఓ చిన్నారి ప్రాణం తీసేసాయి. అమ్మ పునుగులు చేస్తుంటే నాకూ కావాలని మారాం చేసి అమ్మదగ్గరనుంచి పునుగు తీసుకొని తానేదో సాధించేసానన్నట్టుగా ఎంతో సంతోషంగా తింటున్నాడు 13 నెలల ఆ చిన్నారి. అదే ఆబాలుడి ఉసులు తీసేసింది.
అందరూ ఎంతో ఇష్టంగా తినే స్నాక్ పునుగులు ఓ చిన్నారి ప్రాణం తీసేసాయి. అమ్మ పునుగులు చేస్తుంటే నాకూ కావాలని మారాం చేసి అమ్మదగ్గరనుంచి పునుగు తీసుకొని తానేదో సాధించేసానన్నట్టుగా ఎంతో సంతోషంగా తింటున్నాడు 13 నెలల ఆ చిన్నారి. అదే ఆబాలుడి ఉసులు తీసేసింది. పళ్లు ఇంకా పూర్తిగా రాని చిన్నారి పునుగు తింటుండగా గొంతులో ఇరుక్కుపోయింది. దాంతో ఊపిరాడక చిన్నారి మృతి చెందాడు. ఈ హృదయవిదారక ఘటన సిరిసిల్లా జిల్లాలో చోటు చేసుకుంది. వీరికి క్రాంతి అనే 13 నెలల బాలుడు ఉన్నారు. ఇంట్లో పునుగులు చేస్తున్న సమయంలో బాలుడు వాటిని తిన్నాడు. బాలుడు పునుగును నోట్లో వేసుకుని అది తింటూ ఆడుకుంటున్నాడు. అంతే పునుగు ఒక్కసారిగా గొంతులోకి వెళ్లి ఇరుక్కుపోయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అరుదైన పుట్టగొడుగు..ఏకంగా 10 కిలోల బరువుతో..
గుట్కాతో ఐస్‌క్రీమ్ తయారీ.. ఓ రేంజ్‌లో మండిపడుతున్న నెటిజన్లు
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

