గుట్కాతో ఐస్‌క్రీమ్ తయారీ.. ఓ రేంజ్‌లో మండిపడుతున్న నెటిజన్లు
చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ ఎంతో ఇష్టంగా తినేది ఐస్‌క్రీమ్. అందుకే ఈ ఐస్‌క్రీమ్ అందరికీ నచ్చేలా రకరకాల ఫ్లేవర్స్‌తో చేస్తారు. బంగారు పూతతో తయారు చేసిన ఐస్ క్రీమ్‌లను విక్రయించే రెస్టారెంట్లు కూడా మన దేశంలో ఉన్నాయి. అయితే ఓ ఐస్ క్రీమ్ స్టాల్ వ్యక్తి తయారు చేసిన ప్రత్యేకమైన ఓ ఐస్‌క్రీమ్‌కి సంబంధించిన వీడియో
చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ ఎంతో ఇష్టంగా తినేది ఐస్‌క్రీమ్. అందుకే ఈ ఐస్‌క్రీమ్ అందరికీ నచ్చేలా రకరకాల ఫ్లేవర్స్‌తో చేస్తారు. బంగారు పూతతో తయారు చేసిన ఐస్ క్రీమ్‌లను విక్రయించే రెస్టారెంట్లు కూడా మన దేశంలో ఉన్నాయి. అయితే ఓ ఐస్ క్రీమ్ స్టాల్ వ్యక్తి తయారు చేసిన ప్రత్యేకమైన ఓ ఐస్‌క్రీమ్‌కి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారంటే నమ్మండి. ఎందుకంటారా… గుట్కాతో ఐస్‌క్రీమ్ రోల్స్ చేస్తే మండిపడరు మరీ. వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి గుట్కాను ఉపయోగించి ఐస్‌క్రీమ్ రోల్స్ తయారు చేశాడు. వాటిని తన స్టాల్ వద్దకు వచ్చిన కస్టమర్స్‌కి ఇవ్వబోయాడు. ఓ యూజర్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దాంతో ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది. 2 లక్షలమందికి పైగా వీడియోను లైక్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నాలుగు కాళ్ల పక్షిని ఎప్పుడైనా చూశారా ?? ఇది అరిష్టానికి సంకేతమా ??
తప్పతాగి అతను చేసిన పనికి 11 మంది బలి
Viral Video: పైకి చెట్టే.. లోపల చూస్తే అదిరిపడతారు..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

