అయ్యో.. ఈ కుక్కకు వచ్చిన కష్టం ఎవరికీ రాకూడదు..
ఆకలితో ఆహారం కోసం తిరుగుతున్న ఓ వీధి కుక్కకు ఓ డబ్బలో ఆహారం కనిపించింది. ఆకలిమీద ఉన్న ఆ కుక్క ఆహారం తినడానికి అందులో తలపెట్టింది. ఇంకేముంది తల కాస్తా అందులో ఇరుక్కుపోయింది. ఆకలైతే తీరింది కానీ, పాపం తల బయటకు వచ్చే మార్గం కనిపించలేదు దానికి. దాంతో నానా అవస్థలు పడింది. డబ్బాను తొలగించుకునేందుకు చాలా ప్రయత్నాలే చేసింది
ఆకలితో ఆహారం కోసం తిరుగుతున్న ఓ వీధి కుక్కకు ఓ డబ్బలో ఆహారం కనిపించింది. ఆకలిమీద ఉన్న ఆ కుక్క ఆహారం తినడానికి అందులో తలపెట్టింది. ఇంకేముంది తల కాస్తా అందులో ఇరుక్కుపోయింది. ఆకలైతే తీరింది కానీ, పాపం తల బయటకు వచ్చే మార్గం కనిపించలేదు దానికి. దాంతో నానా అవస్థలు పడింది. డబ్బాను తొలగించుకునేందుకు చాలా ప్రయత్నాలే చేసింది కానీ దానివల్ల కాలేదు. అలాగే రోడ్లపై తిరగడం ప్రారంభించింది. దారి కనబడక ఆ కుక్క పడుతున్న అవస్థచూసిన స్థానికులు డబ్బా తొలగించాలని ప్రయత్నించారు. కానీ ఆ కుక్క వాళ్లు తనను ఏంచేస్తున్నారో అని భయపడి వారికి చిక్కకుండా పారిపోయింది. అలా డబ్బాతోనే దారి కనిపించక, ఎదురుగా ఏ జంతువు వస్తుందో తెలియక భయం భయంగా వీధుల్లో తిరుగుతోంది. అయితే సాటి కుక్కలు దీనిని చూసి అదేదో వింత జంతువు తమ ఏరియాలోకి వచ్చిందన్నట్టుగా దాని వెంటపడ్డాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కాలువలో ఈత కొడుతున్న గేదెలు.. అంతలో ఊహించని షాక్
Hampi: ఏఐ ఫొటోలలో అద్భుతంగా అలనాటి హంపి !!
ఏడుపు మారథాన్.. అంతకంటె ఏడవలేకపోయాడు
రెండేళ్ల క్రితం చనిపోయిన మహిళ.. సోషల్‌మీడియాలో ప్రత్యక్షం !!
యుద్ధానికి సిద్దమవుతున్న OG.. ఈ సారి పవన్ స్టంట్స్‌కు టాలీవుడ్ షేక్ అవ్వాల్సిందే
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

