రెండేళ్ల క్రితం చనిపోయిన మహిళ.. సోషల్‌మీడియాలో ప్రత్యక్షం !!
రెండేక్రితం చనిపోయిందని ఓ మహిళకు కుటుంబ సభ్యులు కర్మకాండలు జరిపించారు. అయితే ఇటీవల ఆ మహిళ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. మహిళను గుర్తించిన ఆమె కుమారుడు ఆనందంతో ఇంటికి తీసుకువచ్చాడు. చనిపోయిందనుకున్న మహిళ తిరిగి రావడంతో గ్రామస్తులంతా ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది.
రెండేక్రితం చనిపోయిందని ఓ మహిళకు కుటుంబ సభ్యులు కర్మకాండలు జరిపించారు. అయితే ఇటీవల ఆ మహిళ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. మహిళను గుర్తించిన ఆమె కుమారుడు ఆనందంతో ఇంటికి తీసుకువచ్చాడు. చనిపోయిందనుకున్న మహిళ తిరిగి రావడంతో గ్రామస్తులంతా ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని పుల్లూరు మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన నాగేంద్రమ్మ, తిరుపతయ్య దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. నాగేంద్రమ్మకు మతిస్థిమితం సరిగా లేకపోవడంతో.. రెండు సంవత్సరాల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేకపోయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
యుద్ధానికి సిద్దమవుతున్న OG.. ఈ సారి పవన్ స్టంట్స్‌కు టాలీవుడ్ షేక్ అవ్వాల్సిందే
Bro Collections: ఎవరెన్ని వాగినా.. ఆగని బ్రో కలెక్షన్లు.. పవన్ కెరీర్లో రికార్డ్
TOP 9 ET News: చడీచప్పుడు కాకుండా దేవర నుంచి వీడియో గ్లింప్స్ | రిలీజ్‌కు ముందే భోళా నయా రికార్డ్
Digital TOP 9 NEWS: 28 ఎమ్మెల్యేలకు వణుకు | ఏపీ అప్పుల లెక్క తేలింది
టాయిలెట్ వాడకం తెలిసిన వాళ్లు మాత్రమే వందే భారత్ ఎక్కండి!
బేబీ అరిహా కథ.. ప్రధాని మోదీనే కదిలించింది
"పాలక్ పనీర్" దెబ్బకు రూ. 1.6 కోట్ల లాస్ అయిన అమెరికా వర్సిటీ
రైలుపై పడ్డ క్రేన్.. 22 మంది మృతి
కేజీ బంగారు నిధి కేసులో బిగ్ ట్విస్ట్..కుటుంబ సభ్యులకు పండగే పండగ
దారం లేని పతంగ్ చూసారా? ఎలా ఎగురుతుందంటే..
20 అడుగుల ఎత్తుతో భారీ బాహుబలి భోగిమంట.. వీడియో

