TOP 9 ET News: చడీచప్పుడు కాకుండా దేవర నుంచి వీడియో గ్లింప్స్ | రిలీజ్‌కు ముందే భోళా నయా రికార్డ్
టాలీవుడ్ టాప్ న్యూస్, బ్రేకింగ్ అప్‌డేట్స్‌తో పాటు సినిమా రిలీజ్ లకు సంబంధించిన సమాచారాన్ని.. ఒకే చోట అందించే ప్రోగ్రాం టాప్ 9 ఈటీ న్యూస్.. లేట్ ఎందుకు మీరూ చూసేయండి.. చడీచప్పుడు కాకుండా యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూవీ నుంచి జూలై 30న రిలీజ్ అయిన వీడియో గ్లింప్స్.. అక్రాస్ సోషల్ మీడియా తెగ ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా రిలీజ్‌కు ఇంకో 250 రోజులు మాత్రేమ ఉదంటూ...
టాలీవుడ్ టాప్ న్యూస్, బ్రేకింగ్ అప్‌డేట్స్‌తో పాటు సినిమా రిలీజ్ లకు సంబంధించిన సమాచారాన్ని.. ఒకే చోట అందించే ప్రోగ్రాం టాప్ 9 ఈటీ న్యూస్.. లేట్ ఎందుకు మీరూ చూసేయండి.. చడీచప్పుడు కాకుండా యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూవీ నుంచి జూలై 30న రిలీజ్ అయిన వీడియో గ్లింప్స్.. అక్రాస్ సోషల్ మీడియా తెగ ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా రిలీజ్‌కు ఇంకో 250 రోజులు మాత్రేమ ఉదంటూ… అదే విషయాన్ని గుర్తు చేస్తూ.. మేకర్స్ రిలీజ్ చేసిన ఈ స్పెషల్ వీడియో.. మరో సారి ఈ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇంకో పది రోజుల్లో అంటే.. ఆగస్టు 11న రిలీజ్ కు రెడీ అవుతున్న మెగా స్టార్ భోళా శంకర్ మూవీ తాజాగా నయా రికార్డును క్రియేట్ చేసింది. ఆన్‌లైన్ టికెటింగ్ ఫ్లాట్ ఫాం బుక్ మై షోలో.. అప్పుడే 100కె లైక్స్ సంపాదించుకుంది. ఈసినిమా చూడాలనుకునే జనాల ఇంట్రెస్ట్‌కు ఇది కొలమానం కావడంతో.. ఈ సినిమా బజ్ ఏ రేంజ్‌లో ఉందో.. అందరికీ తెలుస్తోంది. థియేటర్లలో రీ రిలీజుల సందడి కొనసాగుతూనే ఉంది. ఇక ఆ క్రమంలోనే ఈ నెల్లో ఒకటికి రెండు సినిమాలు రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి. అందులో సూర్య నటించిన సూర్య సన్నాఫ్ కృష్ణన్ ఆగస్టు 4న రిలీజ్‌కు రెడీ అవుతుండగా.. మహేష్‌బాబు నటించిన బిజినెస్‌మేన్ ఈ నెల 9న రిలీజ్ కానుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Digital TOP 9 NEWS: 28 ఎమ్మెల్యేలకు వణుకు | ఏపీ అప్పుల లెక్క తేలింది
టాయిలెట్ వాడకం తెలిసిన వాళ్లు మాత్రమే వందే భారత్ ఎక్కండి!
బేబీ అరిహా కథ.. ప్రధాని మోదీనే కదిలించింది
"పాలక్ పనీర్" దెబ్బకు రూ. 1.6 కోట్ల లాస్ అయిన అమెరికా వర్సిటీ
రైలుపై పడ్డ క్రేన్.. 22 మంది మృతి
కేజీ బంగారు నిధి కేసులో బిగ్ ట్విస్ట్..కుటుంబ సభ్యులకు పండగే పండగ
దారం లేని పతంగ్ చూసారా? ఎలా ఎగురుతుందంటే..
20 అడుగుల ఎత్తుతో భారీ బాహుబలి భోగిమంట.. వీడియో

