యుద్ధానికి సిద్దమవుతున్న OG.. ఈ సారి పవన్ స్టంట్స్‌కు టాలీవుడ్ షేక్ అవ్వాల్సిందే
ఎట్ ప్రజెంట్ బ్రో సినిమాతో.. వరల్డ్ వైడ్ రీసౌండ్ చేస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఆ బ్రోతోనే కాకుండా.. ఓజీతో కూడా ఓ రేంజ్‌లో బజ్ చేస్తున్నారు. తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌లో రాంపేజ్‌కు క్రియేట్ చేస్తున్నారు. తన ఐకానిక్ స్కిల్ కరాటేను మరో సారి మనకు చూపించబోతున్నారు. ఇక అందుకోసమే తెగ కసరత్తులు చేస్తూ..
ఎట్ ప్రజెంట్ బ్రో సినిమాతో.. వరల్డ్ వైడ్ రీసౌండ్ చేస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఆ బ్రోతోనే కాకుండా.. ఓజీతో కూడా ఓ రేంజ్‌లో బజ్ చేస్తున్నారు. తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌లో రాంపేజ్‌కు క్రియేట్ చేస్తున్నారు. తన ఐకానిక్ స్కిల్ కరాటేను మరో సారి మనకు చూపించబోతున్నారు. ఇక అందుకోసమే తెగ కసరత్తులు చేస్తూ.. ఆ ఫోటోలతోనే సోషల్ మీడియాలో ఫైర్ స్ట్రామ్ క్రియేట్ అయ్యేలా చేస్తున్నారు పవర్ స్టార్. ఆఫ్టర్ రీఎంట్రీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వన్ ఆఫ్ ది మోస్ట్ అవేటెడ్ మూవీగా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న ఈ మూవీ షూటింగ్.. ఇప్పటికే దాదాపు 50 పర్సెంట్ మేర ఫినిష్ అయింది. దానికి తోడు.. ఈ మూవీ లోకేషన్స్ నుంచి వస్తున్న ఫోటోస్.. ఈసినిమాపై విపరీతంగా అంచనాలను పెంచేస్తున్నాయి. ఇక ఈ క్రమంలోనే ఈ మూవీ నుంచి బయటికి వచ్చిన పవన్ ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారాయి. అందర్నీ స్టన్ అయ్యేలా చేస్తున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Bro Collections: ఎవరెన్ని వాగినా.. ఆగని బ్రో కలెక్షన్లు.. పవన్ కెరీర్లో రికార్డ్
TOP 9 ET News: చడీచప్పుడు కాకుండా దేవర నుంచి వీడియో గ్లింప్స్ | రిలీజ్‌కు ముందే భోళా నయా రికార్డ్
Digital TOP 9 NEWS: 28 ఎమ్మెల్యేలకు వణుకు | ఏపీ అప్పుల లెక్క తేలింది
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

