Bro Collections: ఎవరెన్ని వాగినా.. ఆగని బ్రో కలెక్షన్లు.. పవన్ కెరీర్లో రికార్డ్
కంటెంట్ ఉన్నోడికి కటౌట్‌తో పనిలేదనేది.. అందరి హీరోల విషయంలో రైట్ కావచ్చు. కానీ.. పవన్ విషయంలో మాత్రం అది తప్పు! అక్షరాల తప్పు! ఎందుకంటే.. అక్కడ పవన్ కటౌట్ ఉంటే చాలు.. కంటెంట్ కాస్త తగ్గినా పర్లేదు.. బాక్సాఫీస్ బద్దలవైపోవడం పక్కా అంతే.! పవన్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ నుంచి.. ఇండస్ట్రీ పెద్దల వరకు.. ట్రేడ్ పండితుల వరకు చెప్పింది.. చెబుతున్నది..
కంటెంట్ ఉన్నోడికి కటౌట్‌తో పనిలేదనేది.. అందరి హీరోల విషయంలో రైట్ కావచ్చు. కానీ.. పవన్ విషయంలో మాత్రం అది తప్పు! అక్షరాల తప్పు! ఎందుకంటే.. అక్కడ పవన్ కటౌట్ ఉంటే చాలు.. కంటెంట్ కాస్త తగ్గినా పర్లేదు.. బాక్సాఫీస్ బద్దలవైపోవడం పక్కా అంతే.! పవన్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ నుంచి.. ఇండస్ట్రీ పెద్దల వరకు.. ట్రేడ్ పండితుల వరకు చెప్పింది.. చెబుతున్నది.. చెప్పబోయేది కూడా ఇదే! అదే బ్రో విషయంలోనూ.. నిజమైందంతే..! ఎస్ ! ఓ పక్క సోషల్ మీడియాలో ట్రోల్లు.. మరో పక్క రాజకీయ విమర్శలు.. ఇంకో పక్క కలెక్షన్ల విషయంలో తప్పుడు లెక్కలు.. వెరసి ఈసినిమా సినిమా అసలు హిట్టా.. ఫట్టా అని ఆలోచించే వారికి దిమ్మతిరిగే క్లారిటీ వచ్చేసింది. ఇన్ని రాద్దాంతాల్లోనూ… పవన్ బ్రో సినిమా వరల్డ్ వైడ్ 100క్రోర్ గ్రాస్ మార్క్‌ను టచ్ చేసింది. అందర్నీ షాక్ అయ్యేలా చేస్తూనే.. మరో సారి పవన్ మేనియాను పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్‌గా మారింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: చడీచప్పుడు కాకుండా దేవర నుంచి వీడియో గ్లింప్స్ | రిలీజ్‌కు ముందే భోళా నయా రికార్డ్
Digital TOP 9 NEWS: 28 ఎమ్మెల్యేలకు వణుకు | ఏపీ అప్పుల లెక్క తేలింది
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
డెడ్‌లైన్ వచ్చేస్తోంది..త్వరపడండి వీడియో
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో

