ఏడుపు మారథాన్.. అంతకంటె ఏడవలేకపోయాడు
రికార్డుల కోసం కొంతమంది వింత పోకడలకు పోతుంటారు. టెంబు డేనియల్ అనే నైజీరియన్ 100 గంటల ‘ఏడుపు మారథాన్’ ప్రారంభించబోతున్నట్లు ముందుగా ప్రకటించి తెగ హడావుడి చేశాడు. తీరా జులై 9న ఆ కార్యక్రమం ప్రారంభించిన ఆరు గంటల్లోనే ‘‘ఇక నావల్ల కాదు’’ అంటూ విరమించుకున్నాడు. ఏడుపు ప్రారంభించిన కొద్ది గంటల్లోనే అతడు విపరీతమైన
రికార్డుల కోసం కొంతమంది వింత పోకడలకు పోతుంటారు. టెంబు డేనియల్ అనే నైజీరియన్ 100 గంటల ‘ఏడుపు మారథాన్’ ప్రారంభించబోతున్నట్లు ముందుగా ప్రకటించి తెగ హడావుడి చేశాడు. తీరా జులై 9న ఆ కార్యక్రమం ప్రారంభించిన ఆరు గంటల్లోనే ‘‘ఇక నావల్ల కాదు’’ అంటూ విరమించుకున్నాడు. ఏడుపు ప్రారంభించిన కొద్ది గంటల్లోనే అతడు విపరీతమైన దుష్ప్రభావాలు ఎదుర్కొన్నాడు. దీనికితోడు 45 నిమిషాలపాటు కంటిచూపు కూడా మసకబారింది. ఈ మారథాన్ కొనసాగిస్తే ప్రమాదమని ముందే గుర్తించి.. మధ్యలోనే ఆపేశానని డేనియల్ ఓ మీడియా సంస్థకు తెలిపాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రెండేళ్ల క్రితం చనిపోయిన మహిళ.. సోషల్‌మీడియాలో ప్రత్యక్షం !!
యుద్ధానికి సిద్దమవుతున్న OG.. ఈ సారి పవన్ స్టంట్స్‌కు టాలీవుడ్ షేక్ అవ్వాల్సిందే
Bro Collections: ఎవరెన్ని వాగినా.. ఆగని బ్రో కలెక్షన్లు.. పవన్ కెరీర్లో రికార్డ్
TOP 9 ET News: చడీచప్పుడు కాకుండా దేవర నుంచి వీడియో గ్లింప్స్ | రిలీజ్‌కు ముందే భోళా నయా రికార్డ్
Digital TOP 9 NEWS: 28 ఎమ్మెల్యేలకు వణుకు | ఏపీ అప్పుల లెక్క తేలింది
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
పెళ్లి సింపుల్గా..రిసెప్షన్ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
డెడ్లైన్ వచ్చేస్తోంది..త్వరపడండి వీడియో
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో

