తప్పతాగి అతను చేసిన పనికి 11 మంది బలి
మెక్సికోలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఓ వ్యక్తి చేసిన పనికి 11 మంది ప్రాణాలు కోల్పోలయారు. సోనోరా రాష్ట్రంలో ఓ వ్యక్తి మందు తాగడం కోసమై బార్‌కు వెళ్లి బాగా మద్యం తాగాడు.. తరువాత మద్యం మత్తులో బార్‌లో ఉన్న మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించాడు.. దీంతో బార్ సిబ్బంది అతడ్ని బయటకు పంపించేశారు.
మెక్సికోలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఓ వ్యక్తి చేసిన పనికి 11 మంది ప్రాణాలు కోల్పోలయారు. సోనోరా రాష్ట్రంలో ఓ వ్యక్తి మందు తాగడం కోసమై బార్‌కు వెళ్లి బాగా మద్యం తాగాడు.. తరువాత మద్యం మత్తులో బార్‌లో ఉన్న మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించాడు.. దీంతో బార్ సిబ్బంది అతడ్ని బయటకు పంపించేశారు. ఈ క్రమంలోనే సెక్యూరిటీతో అతడికి గొడవ జరిగింది. అయితే కోపం తో బయటకి వచ్చిన ఆ వ్యక్తి ఒక పెట్రోల్ బాంబు తో ఆ బార్ పై దాడి చేసాడు. ఒక్కసారిగా బార్‌లో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. లోపల ఉన్నవారు హాహాకారలు పెట్టారు. బార్ నుంచి బయటకు వెళ్లేందుకు ఒక్కటే దారి ఉండటంతో కొందరు లోపలే చిక్కుకుపోయారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Viral Video: పైకి చెట్టే.. లోపల చూస్తే అదిరిపడతారు..
పురి విప్పి నాట్యం ఆడిన నెమలి.. ఆ రైతు ఏంచేశాడంటే ??
అయ్యో.. ఈ కుక్కకు వచ్చిన కష్టం ఎవరికీ రాకూడదు..
కాలువలో ఈత కొడుతున్న గేదెలు.. అంతలో ఊహించని షాక్
Hampi: ఏఐ ఫొటోలలో అద్భుతంగా అలనాటి హంపి !!
టాయిలెట్ వాడకం తెలిసిన వాళ్లు మాత్రమే వందే భారత్ ఎక్కండి!
బేబీ అరిహా కథ.. ప్రధాని మోదీనే కదిలించింది
"పాలక్ పనీర్" దెబ్బకు రూ. 1.6 కోట్ల లాస్ అయిన అమెరికా వర్సిటీ
రైలుపై పడ్డ క్రేన్.. 22 మంది మృతి
కేజీ బంగారు నిధి కేసులో బిగ్ ట్విస్ట్..కుటుంబ సభ్యులకు పండగే పండగ
దారం లేని పతంగ్ చూసారా? ఎలా ఎగురుతుందంటే..
20 అడుగుల ఎత్తుతో భారీ బాహుబలి భోగిమంట.. వీడియో

