పురి విప్పి నాట్యం ఆడిన నెమలి.. ఆ రైతు ఏంచేశాడంటే ??
రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు ప్రకృతి పచ్చగా మారింది. వన్యప్రాణులు అడవులనుంచి బయటకు వస్తున్నాయి. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ హాయిగా విహిరిస్తున్నాయి. ఇటీవల సిద్ధిపేట జిల్లాలో పంట పొలాల్లో గుంపులు గుంపులుగా వచ్చి జింకలు కనువిందు చేశాయి. తాజాగా ఓ నెమలి పంటచేలో పురివిప్పి నాట్యం చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు ప్రకృతి పచ్చగా మారింది. వన్యప్రాణులు అడవులనుంచి బయటకు వస్తున్నాయి. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ హాయిగా విహిరిస్తున్నాయి. ఇటీవల సిద్ధిపేట జిల్లాలో పంట పొలాల్లో గుంపులు గుంపులుగా వచ్చి జింకలు కనువిందు చేశాయి. తాజాగా ఓ నెమలి పంటచేలో పురివిప్పి నాట్యం చేసింది. ఆ అందమైన దృశ్యాన్ని చూసి రైతులు ముగ్ధులైపోయారు. అంతేకాదు ఓ రైతు ఆ నెమలి నాట్యాన్ని తన మొబైల్‌లో రికార్డ్ చేశారు. నెమళ్లు కనబడడం సహజం కానీ పురి విప్పి నాట్యమాడుతూ కనబడడం చాలా అరుదు. నెమలి సహజంగా పురి విప్పిఆడినప్పుడు చూడాలి అని చాలా మంది ఎదురుచూస్తారు. అలాంటి అరుదైన దృశ్యం సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలం పరశురాం నగర్ గ్రామ పరిసరాల్లో దర్శనమిచ్చింది. ఈ గ్రామం చూట్టూ దట్టమైన అడవి ప్రాంతం ఉంటుంది.గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆ అడవి నుండి ఇలా మయూరం బయటకు వచ్చి కాసేపు పురివిప్పి నాట్యం ఆడింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అయ్యో.. ఈ కుక్కకు వచ్చిన కష్టం ఎవరికీ రాకూడదు..
కాలువలో ఈత కొడుతున్న గేదెలు.. అంతలో ఊహించని షాక్
Hampi: ఏఐ ఫొటోలలో అద్భుతంగా అలనాటి హంపి !!
ఏడుపు మారథాన్.. అంతకంటె ఏడవలేకపోయాడు
రెండేళ్ల క్రితం చనిపోయిన మహిళ.. సోషల్‌మీడియాలో ప్రత్యక్షం !!
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

