Ambati Rambabau: సినిమా వాళ్లకు అంబటి స్ట్రాంగ్ వార్నింగ్
తెలుగు చలన చిత్ర సీమలో ఉన్న నిర్మాతలకు.. తెలుగు చలన చిత్ర సీమలో ఉన్న నటులకు.. తెలుగు చలన చిత్ర సీమలో ఉన్న దర్శకులకు.. తెలుగు చలన చిత్ర సీమలో ఉన్న మాటల రచయితలకు..! ఏపీ ఇరిగేషన్ మినిస్టర్ అంబటి రిక్వెస్ట్ తో కూడిన వార్నింగ్ ఇచ్చారు. బ్రో సినిమాలో ఓ సీన్లో తనను ఇమిటేట్ చేయడం పై నొచ్చుకున్న ఈయన
తెలుగు చలన చిత్ర సీమలో ఉన్న నిర్మాతలకు.. తెలుగు చలన చిత్ర సీమలో ఉన్న నటులకు.. తెలుగు చలన చిత్ర సీమలో ఉన్న దర్శకులకు.. తెలుగు చలన చిత్ర సీమలో ఉన్న మాటల రచయితలకు..! ఏపీ ఇరిగేషన్ మినిస్టర్ అంబటి రిక్వెస్ట్ తో కూడిన వార్నింగ్ ఇచ్చారు. బ్రో సినిమాలో ఓ సీన్లో తనను ఇమిటేట్ చేయడం పై నొచ్చుకున్న ఈయన తాజాగా ఓ ప్రెస్ మీట పెట్టి మరీ.. బ్రో సినిమా టీంను కడిగిపారేశారు. పనిలో పనిగా.. తమపై అంటే రాజకీయనాయకులపై సినిమాల్లో సెటైర్లు వేస్తే.. గుణపాఠం చెబుతామన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమెజాన్‌లో CPU ఆర్డర్ చేస్తే.. ఆవు పిడకలు డెలివరీ చేశారు
చిన్నారి ప్రాణం తీసిన పునుగు.. ఊపిరాడక మృతి
అరుదైన పుట్టగొడుగు..ఏకంగా 10 కిలోల బరువుతో..
గుట్కాతో ఐస్‌క్రీమ్ తయారీ.. ఓ రేంజ్‌లో మండిపడుతున్న నెటిజన్లు
వైరల్ వీడియోలు
Latest Videos