అమెజాన్‌లో CPU ఆర్డర్ చేస్తే.. ఆవు పిడకలు డెలివరీ చేశారు
ఆఫర్‌లో వచ్చిందని ఆన్‌లైన్‌లో సీపీయూ ఆర్డర్ పెట్టాడు ఓ వ్యక్తి. తన సిస్టమ్ ఎప్పుడు డెలివరీ అవవుతుందా అని ఎదురు చూస్తున్నాడు. ఆ రోజు రానే వచ్చింది. ఇంటికొచ్చిన పార్శిల్‌ను ఎంతో ఉత్కంఠగా ఓపెన్ చేసి దెబ్బకు కళ్లు తేలేశాడు. ఆ పార్శిల్‌లో చలిమంట వేసుకోమని పిడకలు పంపించారు మరి.
ఆఫర్‌లో వచ్చిందని ఆన్‌లైన్‌లో సీపీయూ ఆర్డర్ పెట్టాడు ఓ వ్యక్తి. తన సిస్టమ్ ఎప్పుడు డెలివరీ అవవుతుందా అని ఎదురు చూస్తున్నాడు. ఆ రోజు రానే వచ్చింది. ఇంటికొచ్చిన పార్శిల్‌ను ఎంతో ఉత్కంఠగా ఓపెన్ చేసి దెబ్బకు కళ్లు తేలేశాడు. ఆ పార్శిల్‌లో చలిమంట వేసుకోమని పిడకలు పంపించారు మరి. కదిరి పట్టణానికి చెందిన ఇనయతుల్లా ఆఫర్‌లో వస్తుందని CPU ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టాడు. సుమారు 8,600 రూపాయల విలువచేసే కంప్యూటర్ సీపీయూ.. జూలై 15, 16వ తేదీల్లో బుక్ చేసుకునేవారికి వెయ్యి తగ్గింపుతో అమెజాన్ ప్రత్యేక ఆఫర్ పెట్టింది. దీంతో కదిరి పట్టణానికి చెందిన ఇనయతుల్లా ఆన్‌లైన్‌లో CPU ఆర్డర్ పెట్టాడు. ఆ ఆర్డర్ జూలై 24న డెలివరీ ఇచ్చాడు అమెజాన్ డెలివరీ బాయ్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చిన్నారి ప్రాణం తీసిన పునుగు.. ఊపిరాడక మృతి
అరుదైన పుట్టగొడుగు..ఏకంగా 10 కిలోల బరువుతో..
గుట్కాతో ఐస్‌క్రీమ్ తయారీ.. ఓ రేంజ్‌లో మండిపడుతున్న నెటిజన్లు
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

