Bro Producer: అంబటికి దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన బ్రో ప్రొడ్యూసర్
ఓపక్క బ్రో సినిమా థియేటర్లలో మంచి రెస్పాన్స్ రాబట్టుకుంటున్న వేళ.. ఏపీ ఇరిగేషన్ మినిష్టర్ అంబటి పెట్టిన ప్రెస్ మీట్ ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్‌లో హాట్ టాపిక్ గా మారింది. బ్రో ఫట్టని.. కలెక్షన్స్ నిల్ అని.. ఆ ప్రెస్ మీట్లో ఆయన చేసిన కామెంట్స్ .. ఏకంగా ఈ సినిమా ప్రొడ్యూసర్.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఓనర్ విశ్వప్రసాద్‌ను కదిలించింది.
ఓపక్క బ్రో సినిమా థియేటర్లలో మంచి రెస్పాన్స్ రాబట్టుకుంటున్న వేళ.. ఏపీ ఇరిగేషన్ మినిష్టర్ అంబటి పెట్టిన ప్రెస్ మీట్ ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్‌లో హాట్ టాపిక్ గా మారింది. బ్రో ఫట్టని.. కలెక్షన్స్ నిల్ అని.. ఆ ప్రెస్ మీట్లో ఆయన చేసిన కామెంట్స్ .. ఏకంగా ఈ సినిమా ప్రొడ్యూసర్.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఓనర్ విశ్వప్రసాద్‌ను కదిలించింది. నోరు విప్పేలా చేసింది. మరి అంబటి చేసిన ఆ కామెంట్స్‌ను.. బ్రో ప్రొడ్యూసర్ ఇచ్చిన దిమ్మతిరిగే ఆన్సర్‌ను.. ఓ సారి మీరు చూసేయండి..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ambati Rambabau: సినిమా వాళ్లకు అంబటి స్ట్రాంగ్ వార్నింగ్
అమెజాన్‌లో CPU ఆర్డర్ చేస్తే.. ఆవు పిడకలు డెలివరీ చేశారు
చిన్నారి ప్రాణం తీసిన పునుగు.. ఊపిరాడక మృతి
అరుదైన పుట్టగొడుగు..ఏకంగా 10 కిలోల బరువుతో..
గుట్కాతో ఐస్‌క్రీమ్ తయారీ.. ఓ రేంజ్‌లో మండిపడుతున్న నెటిజన్లు
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

