రెమ్యూనరేషన్ ఇష్యూను ఒక్కముక్కలో తేల్చేసిన ప్రొడ్యూసర్
బ్రో సినిమా రిలీజ్ అయి... ఇప్పటికే వరల్డ్ వైడర్ హండ్రెడ్ క్రోర్ గ్రాస్ వసూలు చేసిందన్న విషయం పక్కకు పెడితే.. ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్లో ఒకటే చర్చ! అదే..! పవన్ రెమ్యూనరేషన్ పై రచ్చ!! మరి ఇంతకీ వైసీపీ నేతలు.. అందులోనూ.. అంబటి లాంటి ప్రముఖ నేతలు చెబుతున్నట్టు.. పవన్ ఈసినిమా కోసం 80 కోట్లు వసూలు చేశారా..?
బ్రో సినిమా రిలీజ్ అయి… ఇప్పటికే వరల్డ్ వైడర్ హండ్రెడ్ క్రోర్ గ్రాస్ వసూలు చేసిందన్న విషయం పక్కకు పెడితే.. ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్లో ఒకటే చర్చ! అదే..! పవన్ రెమ్యూనరేషన్ పై రచ్చ!! మరి ఇంతకీ వైసీపీ నేతలు.. అందులోనూ.. అంబటి లాంటి ప్రముఖ నేతలు చెబుతున్నట్టు.. పవన్ ఈసినిమా కోసం 80 కోట్లు వసూలు చేశారా..? జెస్ట్ 20 రోజుల కాల్‌షీట్లకే కళ్లుబైర్లు కమ్మేలా ఉన్న ఈ ఫిగర్‌ను డిమాండ్ చేసి మరీ, పవన్ ప్రొడ్యూసర్ నుంచి తీసుకున్నారా? అంటే కాదు.. లేదని కాకుండా.. ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదంటున్నారు ఈ మూవీ ప్రొడ్యూసర్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఓనర్ విశ్వప్రసాద్..!
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Allu Arjun: బన్నీ ఇంట్లో గ్రాండ్ పార్టీ.. ఎంతైనా సక్సెస్‌తో వచ్చే రేంజే వేరప్పా..
Bro Producer: అంబటికి దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన బ్రో ప్రొడ్యూసర్
Ambati Rambabau: సినిమా వాళ్లకు అంబటి స్ట్రాంగ్ వార్నింగ్
అమెజాన్‌లో CPU ఆర్డర్ చేస్తే.. ఆవు పిడకలు డెలివరీ చేశారు
చిన్నారి ప్రాణం తీసిన పునుగు.. ఊపిరాడక మృతి
30 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత గ్రామంలో చిన్నారి కేరింతలు
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి
ఇంటిలోకి దూరి మంచం ఎక్కిన పులి
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?

