షోయబ్ మాలింక్ ఇన్ స్టా ప్రొఫైల్ నుంచి సానియా ఔట్.. ఏంటి దానర్థం ??
భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు మరోసారి షికారు చేస్తున్నాయి. తాజా జరిగిన ఓ పరిణామం మరింత బలం చేకూరుస్తోంది. షోయబ్ మాలిక్ తన ఇన్‌స్టాగ్రామ్ బయోలో కొన్ని మార్పులు చేసాడు. ఈ మార్పులే అనేక ఊహాగానాలకు దారి తీస్తున్నాయి.
భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు మరోసారి షికారు చేస్తున్నాయి. తాజా జరిగిన ఓ పరిణామం మరింత బలం చేకూరుస్తోంది. షోయబ్ మాలిక్ తన ఇన్‌స్టాగ్రామ్ బయోలో కొన్ని మార్పులు చేసాడు. ఈ మార్పులే అనేక ఊహాగానాలకు దారి తీస్తున్నాయి. దీంతో వీరద్దరి విడాకుల విషయం మరోసారి తెరమీదికి వచ్చింది. ఇటీవల షోయబ్ తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌ను మార్చారు. గతంలో వారిద్దరూ కలిసి ఉన్న ఫోటోను ప్రొఫైల్ పెట్టుకున్నాడు. కానీ.. తాజాగా ఆ ఫోటోను తొలగించి.. తన సింగిల్ ఫోటోను ప్రొఫైల్ ఫిక్‌గా పెట్టుకున్నాడు. అలాగే..ఇన్‌స్టాగ్రామ్ బయోను కూడా మార్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కారడవిలో జలకన్య.. ఈదుకుంటూ వెళ్లి పూజలు
TOP 9 ET News: అడ్డంగా బుక్కైన అంబటి.. ఇదిగో ప్రూఫ్.. | గెట్‌వెల్ సూన్
Digital TOP 9 NEWS: విశాఖ తీరంలో వాహ్‌వా టెర్మినల్ | బ్యూటీ పార్లర్‌కెళితే బోడి గుండైంది..!
ఏడాది వయసులోనే అద్భుత ప్రతిభ చూపుతున్న చిన్నారి
వింత వివాహం.. యూపీ యువతికి పరమశివుడితో పెళ్లి !!
రోడ్లు బాగు చేయాలంటూ రోడ్డుపై పొర్లు దండాలు
దూసుకెళ్తున్న ఎమ్మెల్యే కారు... ఆపిన పోలీసులు.. ఆ తర్వాత
విషాదం అంటే ఇదే... ఆ దాత నుంచి కిడ్నీ తీసుకున్న వారాలకే
‘దురంధర్’ పాటకు పాక్లో దుమ్మురేపేలా డాన్స్
గబ్బిలాలకు పూజలు చేసే గ్రామం.. ఎందుకో తెలుసా ??
200 ఏళ్ల నాటి అరుదైన శంఖం... ఏడాదికి ఒక్కసారే...
ప్రియుడి భార్య ఎంట్రీ..10వ అంతస్తు లో వేలాడిన ప్రియురాలు

