13నెలలకే ప్రపంచ రికార్డ్.. ఇంటర్నేషనల్ సూపర్ టాలెంటెడ్ కిడ్ బిరుదు
ప్రస్తుత పరుగుల జీవితంలో ప్రతి విషయం గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం.. మహా అయితే మన కుటుంబం మరియు ఉద్యోగానికి సంబంధించిన కొన్ని విషయాలను మాత్రమే గుర్తుపెట్టుకోగలుగుతాము. అలా గుర్తుపెట్టుకునేందుకు ఇంట్రెస్ట్ కూడా చూపడంలేదు. మన మెదడు ఎంత చురుకుగా ఉంటే మన శరీరం కూడా అంత ఆరోగ్యంగా ఉండగలుగుతుందని సైన్స్ చెబుతోంది.
ప్రస్తుత పరుగుల జీవితంలో ప్రతి విషయం గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం.. మహా అయితే మన కుటుంబం మరియు ఉద్యోగానికి సంబంధించిన కొన్ని విషయాలను మాత్రమే గుర్తుపెట్టుకోగలుగుతాము. అలా గుర్తుపెట్టుకునేందుకు ఇంట్రెస్ట్ కూడా చూపడంలేదు. మన మెదడు ఎంత చురుకుగా ఉంటే మన శరీరం కూడా అంత ఆరోగ్యంగా ఉండగలుగుతుందని సైన్స్ చెబుతోంది. అయితే 13 నెలలకే ఓ కుర్రాడు అన్ని విషయాలు ఎంచక్కా గుర్తు పెట్టుకుంటున్నాడు. అలవోకగా చెప్పేస్తున్నాడు. ఏకంగా ప్రపంచ రికార్డే సొంతం చేసుకున్నాడు. కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలం జార్జిపేట విష్ణాలయం వీధికి చెందిన ఆకొండి నాగ అనిరుధ బహుముఖ ప్రజ్ఞావంతుడుగా గుర్తించింది ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ. అంతేకాదు సూపర్ టాలెంటెడ్ కిడ్ బిరుదును కూడా ప్రదానం చేసింది. జార్జిపేటకు చెందిన ఆకొండి నాగ మణికంఠ, కామేశ్వరి దంపతులకు ఆకొండి నాగ అనిరుధ ప్రధమ కుమారుడు. 13 నెలలు వయసున్న నాగ అనిరుధ.. అతి చిన్న వయసు నుండి ఎంతో అద్భుతమైన గ్రహణ సామర్థ్యం ఉంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హెయిర్‌స్టయిల్ కోసం పార్లర్‌కు వెళ్తే ఉన్నజుట్టు ఊడిపోయింది !!
షోయబ్ మాలింక్ ఇన్ స్టా ప్రొఫైల్ నుంచి సానియా ఔట్.. ఏంటి దానర్థం ??
కారడవిలో జలకన్య.. ఈదుకుంటూ వెళ్లి పూజలు
TOP 9 ET News: అడ్డంగా బుక్కైన అంబటి.. ఇదిగో ప్రూఫ్.. | గెట్‌వెల్ సూన్
Digital TOP 9 NEWS: విశాఖ తీరంలో వాహ్‌వా టెర్మినల్ | బ్యూటీ పార్లర్‌కెళితే బోడి గుండైంది..!