గుండెలదిరేంత ఎత్తులో ట్రెక్కింగ్ !! వీడియో వైరల్
మహారాష్ట్రలోని కలవంతిన్ దుర్గ్ పైకి పర్యాటకులు ట్రెక్కింగ్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కార్పొరేట్ దిగ్గజం ఆనంద్ మహీంద్ర లేటెస్ట్ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. వీడియోలో టూరిస్టులు కలవంతిన్ దుర్గ్ శిఖరంపైన ట్రెక్కింగ్ చేయడం కనిపిస్తుంది. శిఖరంపై మెట్ల మార్గం ఇరుకుగా ఉండటంతో ఇక్కడ ట్రెక్కింగ్ అన్న ఆలోచనే ఒళ్లు గగుర్పొడుస్తుంది.
మహారాష్ట్రలోని కలవంతిన్ దుర్గ్ పైకి పర్యాటకులు ట్రెక్కింగ్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కార్పొరేట్ దిగ్గజం ఆనంద్ మహీంద్ర లేటెస్ట్ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. వీడియోలో టూరిస్టులు కలవంతిన్ దుర్గ్ శిఖరంపైన ట్రెక్కింగ్ చేయడం కనిపిస్తుంది. శిఖరంపై మెట్ల మార్గం ఇరుకుగా ఉండటంతో ఇక్కడ ట్రెక్కింగ్ అన్న ఆలోచనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ట్రెక్కింగ్ చేస్తున్న వారిలో ఒకరు ఈ వీడియోను రికార్డు చేయడంతో ఇది సోషల్ మీడియాలో వెలుగుచూసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
13నెలలకే ప్రపంచ రికార్డ్.. ఇంటర్నేషనల్ సూపర్ టాలెంటెడ్ కిడ్ బిరుదు
హెయిర్‌స్టయిల్ కోసం పార్లర్‌కు వెళ్తే ఉన్నజుట్టు ఊడిపోయింది !!
షోయబ్ మాలింక్ ఇన్ స్టా ప్రొఫైల్ నుంచి సానియా ఔట్.. ఏంటి దానర్థం ??
కారడవిలో జలకన్య.. ఈదుకుంటూ వెళ్లి పూజలు
TOP 9 ET News: అడ్డంగా బుక్కైన అంబటి.. ఇదిగో ప్రూఫ్.. | గెట్‌వెల్ సూన్
తాత చేసిన పనితో.. అంతులేని సంపద మనవడి సొంతం..!
వామ్మో.. వీడి ట్యాలెంట్ చూసి పోలీసులే షాక్ అయ్యారు..!
మలంతో లక్షల సంపాదన.. ప్రాణాలు కాపాడుతున్న యువకుడు!
బిర్యానీ కోసం ఆశగా లోపలి వెళ్ళాడు.. తిని బయటకి రాగానే ??
సందర్శకులను కట్టి పడేస్తున్న అరుదైన పుష్పాల ఫ్లవర్ షో
ఓర్నీ.. ఈ పాము ట్యాలెంట్ మామూలుగా లేదుగా
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్

