Kamal Haasan: సీరియస్ అయిన కమల్ హాసన్.. ఎందుకంటే ??
ప్రభాస్! పాన్ ఇండియన్ హీరోగా స్టార్ డమ్ సొంతం చేసుకున్నా కూడా.. పది మందిలో మాట్లాడలేని తన తీరును ఇంకా.. మార్చుకోలేక పోతున్నారు . భారీ సినిమాలు ఒప్పుకుంటున్నా.. అందులో తన పర్ఫార్మెన్స్‌తో బాక్సాఫీస్ బద్దలు కొడుతున్నా కూడా.. తనకున్న ఇంట్రావర్ట్ అనే ట్యాగ్ ను మాత్రం మాఫీ చేసుకోలేకపోతున్నారు. ఇక ఇటీవల కామికాన్ వేదికపై కూడా..
ప్రభాస్! పాన్ ఇండియన్ హీరోగా స్టార్ డమ్ సొంతం చేసుకున్నా కూడా.. పది మందిలో మాట్లాడలేని తన తీరును ఇంకా.. మార్చుకోలేక పోతున్నారు . భారీ సినిమాలు ఒప్పుకుంటున్నా.. అందులో తన పర్ఫార్మెన్స్‌తో బాక్సాఫీస్ బద్దలు కొడుతున్నా కూడా.. తనకున్న ఇంట్రావర్ట్ అనే ట్యాగ్ ను మాత్రం మాఫీ చేసుకోలేకపోతున్నారు. ఇక ఇటీవల కామికాన్ వేదికపై కూడా.. ప్రభాస్ కాస్త బిడియంగానే కనిపించారు. ఇంటర్నేషనల్ ప్రెస్‌మీట్లో పొడిపొడిగానే మాట్లాడారు. అలా మాట్లాడుతూనే.. విశ్వనాయకుడు కమల్‌కు కాస్త కోపం కూడా తెప్పించారు మన డార్లింగ్. ఎస్ ! కామికాన్ ఇంటర్నేషనల్ ఈవెంట్లో.. కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్, హీరో ప్రభాస్, కమల్ హాసన్ ఓ హాలీవుడ్ మీడియాతో స్పెషల్ గా ఇంటర్య్యూ ఇస్తున్ క్రమంలోనే.. ప్రభాస్ కాస్త పొడిపొడిగా మాట్లాడుతూ.. మైక్ ను తన నోటికి దగ్గరగా పట్టుకోవడం మరిచిపోయారు. ఇక ఇది చూసిన కమల్ హాసన్ కాస్త సీరియస్‌గా… ప్రభాస్‌కు సైగ చేశారు. మైకు నోటి దగ్గర పెట్టుకో అంటూ.. ప్రభాస్ మైకును పట్టుకోబోయారు. దీంతో ప్రభాస్ షాకై.. కమల్ హాసన్‌కు సారీ చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పండగ వేళ ప్రాణాలు తీసే హంతకి.. జర భద్రం
పంటచేలో కూలీలకు గన్‌తో పహారా కాస్తున్న రైతు
ట్రైన్ ఎక్కి యువకుడు రచ్చ రచ్చ... కట్ చేస్తే చెక్కేసిన పోలీసులు
తల్లికి ఉన్న రూ.12 లక్షల అప్పును తీర్చిన టీనేజ్ కొడుకు
కోతుల కొరత.. ఒక్కో కోతికి రూ.25 లక్షలు ఇస్తాం
అనకొండ తలపై నాగిని డాన్స్.. జోక్ కాదు.. ఇది సీరియస్ మ్యాటర్
గోదావరిలో చిక్కిన బాహుబలి చేప.. ధర ఎంతంటే

