మళ్లీ ఇద్దరి మధ్య మొదలైన యుద్ధం..
ట్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ రేంజ్‌ను అందుకున్న హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్..! అంతకు మించి.. మంచి స్నేహితులు. ! అలాంటి వీరి మధ్య మరో సారి యుద్ధం మొదలవనుంది. అది భీకరంగా.. భయంకరంగా సాగనుంది. సోషల్ మీడియానే కాదు.. ఇండస్ట్రీని కూడా ఆ యుద్ధం హడలెత్తించనుంది. ఎస్ ! ఎట్ ప్రజెంట్ ఎవరి సినిమా లైనప్స్‌తో..
ట్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ రేంజ్‌ను అందుకున్న హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్..! అంతకు మించి.. మంచి స్నేహితులు. ! అలాంటి వీరి మధ్య మరో సారి యుద్ధం మొదలవనుంది. అది భీకరంగా.. భయంకరంగా సాగనుంది. సోషల్ మీడియానే కాదు.. ఇండస్ట్రీని కూడా ఆ యుద్ధం హడలెత్తించనుంది. ఎస్ ! ఎట్ ప్రజెంట్ ఎవరి సినిమా లైనప్స్‌తో.. వారు బిజీగా ఉన్న వేళ… తాజాగా సైమా – సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ఓ నామినేషన్ రిలీజ్ చేసింది. బెస్ట్ యాక్టర్ ఇన్ ఎ లీడింగ్ రోల్గా ఓ యాక్టర్‌ను ఎన్నుకోవాలని తమ సోషల్ మీడియా హ్యాండిల్లో.. అఫీషియల్ సైట్స్‌లో ఓ పోస్ట్ పెట్టింది. మేజర్ సినిమాలో అడవి శేష్, సీతా రామలో దుల్కర్ సల్మాన్, కార్తికేయ2లో నిఖిల్ సిద్ధార్త్, డీజె టిల్లు లో జొన్నల గడ్డ.. ఇక ట్రిపుల్ ఆర్‌లో రామ్ చరణ్, అండ్ ఎన్టీఆర్. ఈ 6గురు హీరోల్లో బెస్ట్ యాక్టర్‌కు ఓటు వేయండి అని తమ పోస్టుల్లో .. సైట్స్‌లో కోట్ చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం
జిమ్ చేస్తూ చూపు కోల్పోయిన యువకుడు..! కారణం తెలిస్తే షాక్
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?

