Bro The Avatar: దిమ్మతిరిగే లాభం బ్రేక్ ఈవెన్‌ను దాటేసిన బ్రో
తెలుగు టూ స్టేట్స్‌లో బ్రో సినిమా హిట్టా ఫట్టా అనే దాని గురించే తీవ్రంగా చర్చ నస్తున్న వేళ.. ఓ దిమ్మతిరిగే న్యూస్ బయటికి వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్రో సినిమా బ్రేక్ ఈవెన్ను టచ్ చేసింది. బ్రేక్ ఈవెన్ను టచ్ చేయడమే కాదు.. ప్రొడ్యూసర్‌కు దిమ్మతిరిగే రేంజ్లో లాభాల పంట పండించడం మొదలెట్టింది. ఎస్ ! సముద్రఖిన డైరెక్షన్లో.. త్రివిక్రమ్ రైటింగ్స్‌లో..
తెలుగు టూ స్టేట్స్‌లో బ్రో సినిమా హిట్టా ఫట్టా అనే దాని గురించే తీవ్రంగా చర్చ నస్తున్న వేళ.. ఓ దిమ్మతిరిగే న్యూస్ బయటికి వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్రో సినిమా బ్రేక్ ఈవెన్ను టచ్ చేసింది. బ్రేక్ ఈవెన్ను టచ్ చేయడమే కాదు.. ప్రొడ్యూసర్‌కు దిమ్మతిరిగే రేంజ్లో లాభాల పంట పండించడం మొదలెట్టింది. ఎస్ ! సముద్రఖిన డైరెక్షన్లో.. త్రివిక్రమ్ రైటింగ్స్‌లో.. తమిళ్ సినిమా వినోదయ సిత్తం సినిమాకు రీమేక్గా తెరకెక్కిన బ్రో సినిమా రిలీజ్‌కు ముందే మంచి బజ్ వచ్చేలా చేసుకుంది. ఫస్ట్ టైం తన మేనళ్లుడు తేజుతో కలిసి పవర్ స్టార్ సినిమా చేయడం.. ఆ సినిమాకు త్రివిక్రమ్ మాటలు ఇస్తున్నారని తెలియడంతో ఈ సినిమా పై ఓ రేంజ్ ఎక్స్‌పెక్టేషన్ పెరిగిపోయింది. ఇక దానికి తోడు.. ఆ తరువాతే రిలీజ్ అయిన పవర్ స్టార్ పవర్ ఫుల్ లుక్ ఈ సినిమా అప్పటికే ఉన్న అంచనాలను హద్దలు దాటేలా చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Kamal Haasan: సీరియస్ అయిన కమల్ హాసన్.. ఎందుకంటే ??
తాత చేసిన పనితో.. అంతులేని సంపద మనవడి సొంతం..!
వామ్మో.. వీడి ట్యాలెంట్ చూసి పోలీసులే షాక్ అయ్యారు..!
మలంతో లక్షల సంపాదన.. ప్రాణాలు కాపాడుతున్న యువకుడు!
బిర్యానీ కోసం ఆశగా లోపలి వెళ్ళాడు.. తిని బయటకి రాగానే ??
సందర్శకులను కట్టి పడేస్తున్న అరుదైన పుష్పాల ఫ్లవర్ షో
ఓర్నీ.. ఈ పాము ట్యాలెంట్ మామూలుగా లేదుగా
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్
