Pawan Kalyan: ఆ ఒక్క విషయంలో  పవన్‌ చాలా గ్రేట్ అబ్బా...

Pawan Kalyan: ఆ ఒక్క విషయంలో పవన్‌ చాలా గ్రేట్ అబ్బా…

Phani CH

|

Updated on: Aug 04, 2023 | 9:38 AM

ఓ స్టార్ హీరో సినిమా రిలీజ్‌ అవడమే ఆలస్యం.. డే 1 నుంచి ఒకటే చర్చ..! మా సినిమా ఇంత కలెక్ట్ చేసింది. అంత కలెక్ట్ చేసిందని పడే పోస్టర్లదే రచ్చ. అదే పవన్ సినిమా రిలీజ్ తర్వాత గమనించండి.. అలాంటి లెక్కా పత్రాలు ఉన్నాయో లేవో.. అనేది ఓసారి చెక్‌ చేయండి! వద్దు ఆగండి.. ! మీరు చెక్ చేసినా అలాంటివి ఏవీ కనిపించవు.

ఓ స్టార్ హీరో సినిమా రిలీజ్‌ అవడమే ఆలస్యం.. డే 1 నుంచి ఒకటే చర్చ..! మా సినిమా ఇంత కలెక్ట్ చేసింది. అంత కలెక్ట్ చేసిందని పడే పోస్టర్లదే రచ్చ. అదే పవన్ సినిమా రిలీజ్ తర్వాత గమనించండి.. అలాంటి లెక్కా పత్రాలు ఉన్నాయో లేవో.. అనేది ఓసారి చెక్‌ చేయండి! వద్దు ఆగండి.. ! మీరు చెక్ చేసినా అలాంటివి ఏవీ కనిపించవు. ఎందుకంటారా..! ఎందుకంటే.. పవన్ ఇలాంటి హంగూ ఆర్భాటాలకు.. ఊదరగొట్టే కలెక్షన్స్‌ పోస్టర్స్‌కు వ్యతిరేఖం కనుక. ఎస్ ! ఆప్టర్ పొలికల్ ఎంట్రీ… ప్రజలతో కలిసి తిరిగిన పవర్ స్టార్ .. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది మొదలు.. అఫీషియల్ కలెక్షన్స్‌ పోస్టర్స్‌కు వ్యతిరేఖిగా మారిపోయారు. తన సినిమాను ప్రమోట్ చేస్తారు. ఫ్యాన్స్‌ కోసం నయా నయా.. పోస్టర్స్‌ రిలీజ్ చేయిస్తారే కానీ… కలెక్షన్స్‌ లెక్కలు పడే పోస్టర్స్‌ను మాత్రం డిజైన్ చేయొద్దంటూ.. మేకర్స్ కు చాలా గట్టిగానే చెబుతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Hukum Song: టాలీవుడ్‌ పై స్టార్‌ హీరోల మూకుమ్మడి హుకుం

Bro Movie: అనుకుంటే.. పాతాళానికి పడేస్తా’ అంబటికి.. బ్రో ప్రొడ్యూసర్‌.. స్ట్రాంగ్ వార్నింగ్

Bro The Avatar: దిమ్మతిరిగే లాభం బ్రేక్ ఈవెన్‌ను దాటేసిన బ్రో

Kamal Haasan: సీరియస్ అయిన కమల్ హాసన్.. ఎందుకంటే ??

మళ్లీ ఇద్దరి మధ్య మొదలైన యుద్ధం..