Hukum Song: టాలీవుడ్ పై స్టార్ హీరోల మూకుమ్మడి హుకుం
హుకుం..! టైగర్ హుకుం అంటూ.. రజినీ చేసిన మ్యాజిక్‌ను తెలుగు టాప్ హీరోలు ఇప్పుడు రీ క్రియేట్ చేస్తున్నారు. మోస్ట్ పాపులర్ సాంగ్‌గా... అన్ని చార్ట్ బ్లాస్ట్‌లలో ట్రెండ్ అవుతున్న జైలర్ సినిమాలోని ఈ పవర్ ఫుల్ల్ సాంగ్‌లో.. మన స్టార్ హీరోలు కనిపించి అందర్నీ మెస్మరైజ్ చేస్తున్నారు. గూస్ బంప్స్ కూడా తెప్పిస్తున్నారు. ఎస్ ! నెల్సన్ డైరెక్షన్లో..
హుకుం..! టైగర్ హుకుం అంటూ.. రజినీ చేసిన మ్యాజిక్‌ను తెలుగు టాప్ హీరోలు ఇప్పుడు రీ క్రియేట్ చేస్తున్నారు. మోస్ట్ పాపులర్ సాంగ్‌గా… అన్ని చార్ట్ బ్లాస్ట్‌లలో ట్రెండ్ అవుతున్న జైలర్ సినిమాలోని ఈ పవర్ ఫుల్ల్ సాంగ్‌లో.. మన స్టార్ హీరోలు కనిపించి అందర్నీ మెస్మరైజ్ చేస్తున్నారు. గూస్ బంప్స్ కూడా తెప్పిస్తున్నారు. ఎస్ ! నెల్సన్ డైరెక్షన్లో.. సూపర్ స్టార్ రజినీ కాంత్ చేస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ జైలర్. ఇక ఆగస్టు 10న రిలీజ్ కు రెడీ అవుతున్న ఈసినిమా నుంచి.. అనిరుద్ద కంపోజ్ చేసిన సాంగ్స్ రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్టై పోయాయి. ఇక ఆ సాంగ్స్లో కూడా టైగర్ హుకుం అంటూ సాగే ఓ మాస్ బీట్ సాంగ్ ఇప్పుడు ఎక్కడ చూసినా ట్రెండ్ అవుతూ కనిపిస్తోంది. త్రూ అవుట్ ఇండియా వైరల్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Bro Movie: అనుకుంటే.. పాతాళానికి పడేస్తా’ అంబటికి.. బ్రో ప్రొడ్యూసర్.. స్ట్రాంగ్ వార్నింగ్
Bro The Avatar: దిమ్మతిరిగే లాభం బ్రేక్ ఈవెన్‌ను దాటేసిన బ్రో
Kamal Haasan: సీరియస్ అయిన కమల్ హాసన్.. ఎందుకంటే ??
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

