Thangalaan: గుడ్ న్యూస్ !! అప్పుడే OTTలోకి విక్రమ్ తంగలాన్

థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాలు ఓటీటీలోకి కేవలం నెలరోజుల గ్యాప్ లోనే వచ్చేస్తున్నాయి. కొన్ని సినిమాలు మరీ వారం రోజులకే ఓటీటీ బాట పడుతున్నాయి. ఇప్పటికే ఓటీటీలో కొత్త సినిమాలు చాలా సందడి చేస్తున్నాయి. ఇక ఈక్రమంలోనే రీసెంట్ సూపర్ డూపర్ హిట్ మూవీ తంగలాన్ కూడా.. ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయిపోయింది. ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌ పై ఓ అన్‌ అఫీషియల్ న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.

Thangalaan: గుడ్ న్యూస్ !! అప్పుడే OTTలోకి  విక్రమ్ తంగలాన్

|

Updated on: Sep 08, 2024 | 4:31 PM

థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాలు ఓటీటీలోకి కేవలం నెలరోజుల గ్యాప్ లోనే వచ్చేస్తున్నాయి. కొన్ని సినిమాలు మరీ వారం రోజులకే ఓటీటీ బాట పడుతున్నాయి. ఇప్పటికే ఓటీటీలో కొత్త సినిమాలు చాలా సందడి చేస్తున్నాయి. ఇక ఈక్రమంలోనే రీసెంట్ సూపర్ డూపర్ హిట్ మూవీ తంగలాన్ కూడా.. ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయిపోయింది. ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌ పై ఓ అన్‌ అఫీషియల్ న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఇక చియాన్ విక్రమ్ హీరోగా.. పా రంజిత్ డైరెక్షన్లో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ పీరియాడిక్ సినిమా తంగలాన్. సాతంత్ర్య దినోత్సవం సందర్భంగా… ఆగస్ట్ 15న పాన్ ఇండియాన్ లాంగ్వేజెస్‌లో రిలీజ్‌ అయిన ఈ సినిమా దాదాపు రిలీజ్ అయిన అన్ని భాషల్లో సూపర్ డూపర్ హిట్టైంది. బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబట్టింది. తంగలాన్ ఓటీటీ రైట్స్ ను భారీ ధరకు దక్కించుకున్న నెట్‌ఫ్లిక్స్ ఈమూవీ.. సెప్టెంబర్ చివరివారం నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్టు ఓ న్యూస్ కోలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దాంతో పాటే మేకర్స్ నుంచి కూడా.. ఇదే హింట్ బయటికి వచ్చింది. మరి సెప్టెంబర్ లాస్ట్ వీక్లో ఈ మూవీ ఓటీటీలోకి వస్తుందో.. లేక మరింతగా దూరం జరుగుతుందో చూడాలి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇండస్ట్రీలో ఎవరూ బయటపెట్టని సీక్రెట్స్ చాలా ఉన్నాయి.. సుమలత షాకింగ్ కామెంట్స్

Mr Bachchan: ఇట్స్ అఫీషియల్.. OTTలోకి రవితేజ మిస్టర్ బచ్చన్ మూవీ..

డెలివరీ డేట్‌కు ముందు.. వినాయకుడి దీవెనలందుకున్న స్టార్ కపుల్

Fish Venkat: ఫిష్ వెంకట్‌ ఆరోగ్యానికి చిరు భరోసా..

Raj Tarun: మాల్వీ ఫ్లాట్‌లో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన రాజ్‌తరుణ్..

Follow us