Fish Venkat: ఫిష్ వెంకట్‌ ఆరోగ్యానికి చిరు భరోసా..

‘తొడ గొట్టు చిన్నా’ అంటూ ఎన్టీఆర్ ఆది సినిమాల్లో గంభీరమైన గొంతుతో డైలాగ్ చెప్పిన ఫిష్ వెంకట్ ఇప్పుడు దీన స్థితిలో ఉన్నాడు. ఎన్నో వందలాది సినిమాల్లో తన అద్భుతమైన కామెడీతో అలరించిన ఆయన గత కొద్ది కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. సినిమా షూటింగులకు వెళ్లేందుకు శరీరం ఏ మాత్రం సహకరించకపోవడంతో ఇంటి దగ్గరే ఉంటున్నాడు. దీనికి తోడు ఆర్థిక సమస్యలు కూడా చుట్టుముట్టడంతో సాయం కోసం దీనంగా వేడుకుంటున్నాడు.

Fish Venkat: ఫిష్ వెంకట్‌ ఆరోగ్యానికి చిరు భరోసా..

|

Updated on: Sep 08, 2024 | 4:14 PM

‘తొడ గొట్టు చిన్నా’ అంటూ ఎన్టీఆర్ ఆది సినిమాల్లో గంభీరమైన గొంతుతో డైలాగ్ చెప్పిన ఫిష్ వెంకట్ ఇప్పుడు దీన స్థితిలో ఉన్నాడు. ఎన్నో వందలాది సినిమాల్లో తన అద్భుతమైన కామెడీతో అలరించిన ఆయన గత కొద్ది కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. సినిమా షూటింగులకు వెళ్లేందుకు శరీరం ఏ మాత్రం సహకరించకపోవడంతో ఇంటి దగ్గరే ఉంటున్నాడు. దీనికి తోడు ఆర్థిక సమస్యలు కూడా చుట్టుముట్టడంతో సాయం కోసం దీనంగా వేడుకుంటున్నాడు. డయాబెటిక్, బీపీ సమస్యలు తలెత్తడం, కాలు పూర్తిగా ఇన్ఫెక్షన్ కు గురికావడంతో పాటు వెంకట్ రెండు కిడ్నీలూ ఫెయిల్ అయ్యాయి. సోషల్ మీడియా ద్వారా ఆయన దీన స్థితిని వెలుగులోకి వచ్చింది. ఈ ఇంటర్వ్యూ వేదికగానే తన కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకున్నాడాయన. అయితే ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీ నుంచి ఈ నటుడికి పిలుపు వచ్చిందట.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Raj Tarun: మాల్వీ ఫ్లాట్‌లో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన రాజ్‌తరుణ్..

TOP 9 ET News: మిస్టర్ బచ్చన్ ఎఫెక్ట్.. ఉస్తాద్‌లో కీలక మార్పులు

Follow us