బ్యాడ్ లక్! ఆ హీరో వద్దన్నాడు.. నితిన్ ఏమో ఎదురపోయి చేశాడు
నితిన్ హీరోగా నటించిన తమ్ముడు సినిమా ఎన్నో అంచనాల మధ్య జులై 4న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వేణు శ్రీరామ్ దర్కెక్కించిన ఈ సినిమా డీసెంట్ టార్గెట్ తో బాక్సాఫీస్ దగ్గర రన్ అవుతోంది. ఇక ఈ విషయం పక్కకు పెడితే మొదట డైరెక్టర్ వేణు శ్రీరామ్ తమ్ముడు సినిమాకు హీరోగా నితిన్ ను అనుకోలేదట. నితిన్ బదులు మరో హీరోను తీసుకోవాలని అనుకున్నారట.
మరి ఆ హీరో ఎవరో కాదు నేషనల్ స్టార్ నాని. వేణు శ్రీరామ్ నానితో ఇంతకుముందే ఎంసిఎ సినిమా చేసి హిట్ కొట్టారు. మరోసారి ఇదే రిజల్ట్ ను రిపీట్ చేద్దాం అనుకున్న వేణు తమ్ముడు స్టోరీ క్రియేట్ చేశాక మొదట నానిని కలిసి స్టోరీ నేరేట్ చేశాడు. దిల్ రాజు కూడా నానితోనే తమ్ముడు సినిమా చేద్దామని అనుకున్నాడట. కానీ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో నాని ఈ సినిమా నుంచి తప్పుకున్నారట. దింతో ఈ మూవీ డైరెక్టర్ వేణు శ్రీరామ్ నితిన్ ను హీరోగా ఫిక్స్ చేశారట. ఇక తమ్ముడు సినిమా మాత్రమే కాదు జబర్దస్త్ వేణు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఎల్లమ్మ సినిమాలోను నితినే హీరోగా తీసుకున్నాడు దిల్ రాజు. ఎట్ ప్రెసెంట్ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. తొందరలో ఈ సినిమా సెట్ మీదికి వెళ్తుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రిస్క్ చేసిన కుబేర ప్రొడ్యూసర్ తేడా వస్తే.. కోలుకోలేని దెబ్బే
Heart Attack: ఆకస్మిక గుండెపోట్లకు అధిక శాతం కారణం అదేనట
సైక్లింగ్ మంచిదా.. రన్నింగ్ మంచిదా.. విస్తు పోయే నిజాలు
ప్రియురాలి కరివేపాకు కోరిక తీర్చేందుకు.. దేశాలు దాటి వచ్చిన ప్రియుడు..!
ఇందూరు నయాగర జలపాతం ఎప్పుడైనా చూశారా?
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!
వామ్మో భూమిపైనే కాదు.. అంతరిక్షంలోనూ ఇంత చెత్త ఉందా!
స్కూటీలో భారీ పాము..భయంతో జనం పరుగులు
పుర్రె తెరవకుండానే బ్రెయిన్ సర్జరీ.. భారత సంతతి డాక్టర్ అద్భుతం!

