డ్రీమ్ కార్ కొనేసిన జాబిలి…ఈ వయసులో.. అంత సంపాదనా!
తొలి సినిమాతోనే తెలుగు సినీరంగంలో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది శ్రీదేవి. హీరో నాని ప్రొడ్యూస్ చేసిన కోర్టు సినిమాలో జాబిలిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందులోను అచ్చ తెలుగు జాబిల్లిగా తెలుగు టు స్టేట్స్ లో విపరీతంగా వైరల్ అయింది. ఇక ఈ విషయం పక్కకు పెడితే తన ఫోటోస్ అండ్ డాన్సింగ్ రీల్స్ తో సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండ్ అవుతూ ఉండే జాబిలి రీసెంట్ గా తన ఫ్యాన్స్ తో ఓ గుడ్ న్యూస్ ని షేర్ చేసుకుంది.
తాను బ్రాండ్ న్యూ లగ్జరీ కార్ కొన్నట్టుగా ఉన్న ఫోటోలను తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ తో పంచుకుంది. ఆ ఫోటోలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది ఈ మె. కొత్త కారు కొనడం తన డ్రీమ్ అంటూ ఎంజీ హెక్టార్ కార్ ను పోస్ట్ చేసింది శ్రీదేవి. ఇక ఆ కారు ధర 25 లక్షలు అని తెలుస్తోంది. చిన్న వయసులోనే తాను అనుకున్న కలను నెరవేర్చుకుంది జాబిలి. దీంతో ఈ చిన్నది నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది ఇప్పుడు. ఇక కోర్టు సినిమాకు జాబిలి 10 లక్షల రూపాయల పారితోషికం తీసుకున్నట్టు సమాచారం. రెమ్యునరేషన్ సంగతి పక్కకు పెడితే అంతకు మించి రెండు రెట్ల ఫాలోయింగ్ ని సొంతం చేసుకుంది ఈమె. అంతేకాకుండా టాలీవుడ్ లో వరుస అవకాశాలను దక్కించుకుంటోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బ్యాడ్ లక్! ఆ హీరో వద్దన్నాడు.. నితిన్ ఏమో ఎదురపోయి చేశాడు
రిస్క్ చేసిన కుబేర ప్రొడ్యూసర్ తేడా వస్తే.. కోలుకోలేని దెబ్బే
Heart Attack: ఆకస్మిక గుండెపోట్లకు అధిక శాతం కారణం అదేనట
సైక్లింగ్ మంచిదా.. రన్నింగ్ మంచిదా.. విస్తు పోయే నిజాలు
ప్రియురాలి కరివేపాకు కోరిక తీర్చేందుకు.. దేశాలు దాటి వచ్చిన ప్రియుడు..!

3 ఏళ్ల నిషేధం తర్వాత మళ్లీ ఫ్రీ ఫైర్ గేమింగ్.. ఎప్పటి నుంచి అంటే

ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని పొడిచి.. రక్తపు మడుగులో తాళి కట్టి

నా పిల్లిని చూసుకోండి.. కోట్లు అందుకోండి.. అబ్బా బంపర్ ఆఫర్ మామా

ఇది ఇల్లేనా ?? ఇలా కట్టారేంటి ?? ఎవరైనా ఉంటారా దీనిలో

పరీక్షలో ఫెయిలయ్యాడని పొట్టుపొట్టుగా కొట్టిన తండ్రి.. కట్‌చేస్తే

ఒంటె కన్నీటికి ఇంత శక్తి ఉందా..వీడియో

విమానం నుంచి దూకేసిన ప్రయాణికులు.. ఎందుకంటే?

అంతరిక్షంలో అంత్యక్రియలు.. అంతలోనే గంగపాలు వీడియో

సినిమాల్లో నటించాలనుకునే వారికి సూపర్ డూపర్ ఛాన్స్..

ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని పొడిచి.. రక్తపు మడుగులో తాళి కట్టి

నా పిల్లిని చూసుకోండి.. కోట్లు అందుకోండి.. అబ్బా బంపర్ ఆఫర్ మామా

ఇది ఇల్లేనా ?? ఇలా కట్టారేంటి ?? ఎవరైనా ఉంటారా దీనిలో
