AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anjali: ఎగిరి గంతేసిన అంజలి.. ఈ ఆనందానికి కారణమేంటో ??

Anjali: ఎగిరి గంతేసిన అంజలి.. ఈ ఆనందానికి కారణమేంటో ??

Phani CH
|

Updated on: Aug 29, 2022 | 8:35 PM

Share

2006లో వచ్చిన ఫొటో చిత్రంతో వెండి తెరకు పరిచయమయ్యారు తెలుగమ్మాయి అంజలి. తొలి సినిమాతో తన న్యాచురల్‌ నటతో ఆకట్టుకున్న అంజలి అనంతరం తమిళం, కన్నడ, మలయాళం ఇండస్ట్రీల్లో వరుస ఆఫర్లను దక్కించుకుంటూ దూసుకుపోయారు.

2006లో వచ్చిన ఫొటో చిత్రంతో వెండి తెరకు పరిచయమయ్యారు తెలుగమ్మాయి అంజలి. తొలి సినిమాతో తన న్యాచురల్‌ నటతో ఆకట్టుకున్న అంజలి అనంతరం తమిళం, కన్నడ, మలయాళం ఇండస్ట్రీల్లో వరుస ఆఫర్లను దక్కించుకుంటూ దూసుకుపోయారు. చాలా కాలం పాటు తెలుగు ప్రేక్షకులకు దూరంగా ఉన్న అంజలి మళ్లీ 2012లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంతో తెలుగు ఆడియన్స్‌ను పలకరించారు. ఈ సినిమాతో అంజలి తెలుగులో మళ్లీ బిజీ హీరోయిన్‌గా మారారు. వరుస ఆవకాశాలు సొంతం చేసుకుంటూ తెలుగుతో పాటు, తమిళంలోనూ నటిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మాచర్ల నియోజకవర్గం చిత్రంలో ఐటెం సాంగ్‌లో నటించి కుర్రకారును మెస్మరైజ్‌ చేసారు. ఇక తాజాగా రామ్‌చరణ్‌-శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రంలో నటించే అవకాశాన్ని కొట్టేశారు అంజలి. ఈ సినిమాలో అంజలీ విలన్‌ పాత్రలో నటించనుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అలియా వేసుకున్న ఈ డ్రస్‌ కాస్ట్‌ ఎంతో తెలిస్తే.. నిజంగా షాకవుతారు !!

ఆ హీరో కర్మ గురించి మాట్లాడింది !! ఇప్పుడు అదే కర్మకు బలైంది !!

Samantha: ఆ ఒక్క కారణంతోనే మొహమాటం లేకుండా NTR ఫిల్మ్ రిజెక్ట్

Published on: Aug 29, 2022 08:35 PM