ఆ హీరో కర్మ గురించి మాట్లాడింది !! ఇప్పుడు అదే కర్మకు బలైంది !!

ఆ హీరో కర్మ గురించి మాట్లాడింది !! ఇప్పుడు అదే కర్మకు బలైంది !!

Phani CH

|

Updated on: Aug 29, 2022 | 8:32 PM

ఆంటీ గోల యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. తనను ఆంటీ అనడంపై అనసూయ రియాక్ట్ కాకముందు ఎంత మంది ఆమెను ఆంటీ అన్నారో తెలియదు కాని..

ఆంటీ గోల యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. తనను ఆంటీ అనడంపై అనసూయ రియాక్ట్ కాకముందు ఎంత మంది ఆమెను ఆంటీ అన్నారో తెలియదు కాని.. ఇప్పుడు మాత్రం ఆంటీ అనే నేమ్‌కే ఆమెను బ్రాండ్‌ అంబాసిడర్ మార్చేశారు. మార్చేయడమే కాదు ట్విట్లర్లో హ్యాష్ ట్యాగ్ ఆంటీని ట్రెండ్ చేస్తున్నారు. అనసూయ ఆంటీ మీమ్స్ ను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. ఇక సింథటిక్ మాటలతో.. ఎప్పుడూ నాన్ సింక్ స్టేట్మెంట్స్ ఇచ్చే అనసూయ.. తాజాగా మరో సారి అలాంటి పనే చేశారు. “అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ.. కొన్నిసార్లు రావటం లేటవ్వచ్చేమో కాని రావటం మాత్రం పక్కా!!” అంటూ ఇన్‌డైరెక్ట్‌గా ఓ స్టార్ హీరోను ఎమ్‌ చేస్తూ… ట్వీట్ చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Samantha: ఆ ఒక్క కారణంతోనే మొహమాటం లేకుండా NTR ఫిల్మ్ రిజెక్ట్

Published on: Aug 29, 2022 08:32 PM