Samantha: ఆ ఒక్క కారణంతోనే మొహమాటం లేకుండా NTR ఫిల్మ్ రిజెక్ట్
జనతా గ్యారేజ్ సినిమా తరువాత.. ఎన్టీఆర్ సమంత పెయిర్‌ను ఆన్‌స్క్రీన్ పై చూడాలని అనుకుంటున్న వారికి బ్యాడ్ న్యూస్. అకార్డింగ్ టూ లేటెస్ట్ బజ్ ఈ పెయిర్ సెట్ ఇప్పట్లో సెట్ కానట్టే..
జనతా గ్యారేజ్ సినిమా తరువాత.. ఎన్టీఆర్ సమంత పెయిర్‌ను ఆన్‌స్క్రీన్ పై చూడాలని అనుకుంటున్న వారికి బ్యాడ్ న్యూస్. అకార్డింగ్ టూ లేటెస్ట్ బజ్ ఈ పెయిర్ సెట్ ఇప్పట్లో సెట్ కానట్టే.. దానికి కారణం సమంత చేస్తున్న రెమ్యూనరేషన్ బెట్టే.! ఎస్ ! కొరటాల శివ డైరెక్షన్లో యంగ్ం టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న లేటెస్ట్ సినిమాలో.. సమంతనే హీరోయిన్ గా అనుకున్నారట. అనుకోవడమే కాదు.. ఈమెను అప్రోచ్ అయి స్టోరీ నరేట్ చేసి.. ఓకే అని కూడా అనిపించుకున్నారట. కాని ఆ తరువాతే వచ్చిందట అసులు చిక్కు. ఈ సినిమాలో సామ్ చేయడానికి అక్షరాలా 4 కోట్లు డిమాండ్ చేశారట. కాని కొరటాల మాత్రం 2 కోట్లకు మీర ఇవ్వలేమంటూ.. సామ్‌కు చెప్పారట. దీంతో సామ్ మొహమాటం లేకుండా సినిమా చేయనని చెప్పి కొరటాలను షాక్ చేశారట. ఇప్పుడిదే న్యూస్ అటు ఇండస్ట్రీలోనూ ఇటు సోషల్ మీడియాలోనూ.. తెగ వైరల్ అవుతోంది. అయితే సామ్ అలా చేసి ఉండదని ఆమె హార్డ్ కోర్ ఫ్యాన్స్ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. మరీ రెమ్యూనేరేషన్ కోసం ఇలాంటి క్రేజీ ప్రాజెక్ట్ వదులుకోరంటూ.. సామ్ తరపును వకాల్తా తీసుకుని మాట్లాడతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Digital TOP 9 NEWS: లేడీ బొమ్మతో సహజీవనం.. మనోడి కథ అంతే.. బుసలు కొట్టిన కింగ్ కోబ్రా
Big News Big Debate: మంటపాలు.. రాజకీయ మంటలు.. లైవ్ వీడియో ..లైవ్ వీడియో