Sudigali Sudheer: సైలెంట్‌గా.. ట్విస్ట్ ఇచ్చిన గాలోడు
గాలోడు సినిమాతో హీరోగా మొదటి హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు జబర్దస్త్ ఫేమ్ సుడిగాలి సుధీర్. అదే సక్సెస్ జోష్‌ను కొనసాగిస్తూ కాలింగ్ సహస్ర అనే ఓ డిఫరెంట్ మూవీతో మన ముందుకు వచ్చాడు. డిసెంబర్ 1న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. కథ, కథానాల్లో కొత్త దనం ఉన్నా రణ్ బీర్ కపూర్ యానిమల్ సినిమా కూడా అదే సమయంలో రిలీజ్ కావడంతో కాలింగ్ సహస్ర మూవీ పెద్దగా ఆదరణ నోచుకోలేకపోయింది.
గాలోడు సినిమాతో హీరోగా మొదటి హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు జబర్దస్త్ ఫేమ్ సుడిగాలి సుధీర్. అదే సక్సెస్ జోష్‌ను కొనసాగిస్తూ కాలింగ్ సహస్ర అనే ఓ డిఫరెంట్ మూవీతో మన ముందుకు వచ్చాడు. డిసెంబర్ 1న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. కథ, కథానాల్లో కొత్త దనం ఉన్నా రణ్ బీర్ కపూర్ యానిమల్ సినిమా కూడా అదే సమయంలో రిలీజ్ కావడంతో కాలింగ్ సహస్ర మూవీ పెద్దగా ఆదరణ నోచుకోలేకపోయింది. అయితే సుడిగాలి సుధీర్‌ను ఓ కొత్త రోల్‌లో చూపించడంతో ఫ్యాన్స్‌కు బాగానే నచ్చేసింది. థియేటర్లలో మిక్స్‌డ్ టాక్‌తో సరిపెట్టుకున్న కాలింగ్ సహస్ర ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. అది కూడా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా సైలెంట్‌గా. ఎస్ ! సుడిగాలి సుధీర్… కాలింగ్ సహస్ర మూవీ.. ఎలాంటి హడావిడి లేకుండా… కొత్త సంవత్సరం కానుకగా జనవరి అర్ధ రాత్రి నుంచే ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమ్ అవుతోంది. దాంతో పాటే.. దిమ్మతిరిగే రెస్పాన్స్ కూడా వచ్చేలా చేసుకుంటోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Rakul Preet Singh: గుడ్ న్యూస్.. రకుల్ పెళ్లి.. డేట్ ఫిక్స్
ఆ ఒక్కడు.. చిరు ఫిదా చేసిన బిగ్ బాస్ 7 కంటెస్టెంట్
NTR జపాన్‌లో ఉండగానే భూకంపం.. ఆయన ఏమన్నారంటే..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

