ఆ ఒక్కడు.. చిరు ఫిదా చేసిన బిగ్ బాస్ 7 కంటెస్టెంట్
కేవలం సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా బిగ్ బాస్ షోను ఫాలో అవుతున్నారు. బిగ్ బాస్ వేదికపైకి వచ్చిన పలువురు సినీ సెలబ్రిటీలు కూడా తాము బిగ్ బాస్‌ను రెగ్యులర్‌గా చూశామని చెప్పారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి కూడా బిగ్ బాస్ షోను ఫాలో అవుతారట. ఆయన సతీమణి సురేఖ కూడా ఈ సెలబ్రిటీ గేమ్ షోను అసలు మిస్ అవ్వరట. మరి చిరంజీవి దంపతులకు ఇష్టమైన బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎవరో తెలుసా? అది ఎవరో కాదు..
కేవలం సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా బిగ్ బాస్ షోను ఫాలో అవుతున్నారు. బిగ్ బాస్ వేదికపైకి వచ్చిన పలువురు సినీ సెలబ్రిటీలు కూడా తాము బిగ్ బాస్‌ను రెగ్యులర్‌గా చూశామని చెప్పారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి కూడా బిగ్ బాస్ షోను ఫాలో అవుతారట. ఆయన సతీమణి సురేఖ కూడా ఈ సెలబ్రిటీ గేమ్ షోను అసలు మిస్ అవ్వరట. మరి చిరంజీవి దంపతులకు ఇష్టమైన బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎవరో తెలుసా? అది ఎవరో కాదు.. బిగ్ బాస్ పెద్దన్న, చాణక్యుడు, మాస్టర్ మైండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు శివాజీనే అట. ఇక ఈ విషయాన్ని శివాజీనే స్వయంగా వెల్లడించాడు. తన మాటలతో నెట్టింట తెగ వైరల్ అవుతున్నాడు. ఇటీవల తాను చేసిన ‘నైన్టీస్’ వెబ్ సిరీస్ ప్రమోషన్ ఈవెంట్లో పాల్గొన్న శివాజీ… ఆ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్ గా వచ్చిన చిరంజీవిని కలిశారట. అప్పుడు చిరంజీవి ‘నీ కోసమే నేను సురేఖ రోజూ బిగ్ బాస్ షో చూసేవాళ్లం. చాలా బాగా అడావని చెప్పారట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
NTR జపాన్‌లో ఉండగానే భూకంపం.. ఆయన ఏమన్నారంటే..
బిర్యానీ కోసం ఆశగా లోపలి వెళ్ళాడు.. తిని బయటకి రాగానే ??
సందర్శకులను కట్టి పడేస్తున్న అరుదైన పుష్పాల ఫ్లవర్ షో
ఓర్నీ.. ఈ పాము ట్యాలెంట్ మామూలుగా లేదుగా
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్
కొవిడ్ తరహా స్క్రీనింగ్.. ఆ ఎయిర్‌పోర్టుల్లో మళ్ళీ మొదలు
పనిచేస్తున్న ఇంట్లోనే చోరీ.. రూ.18 కోట్ల బంగారం దోచుకెళ్లారు
పోలీసులమంటూ బంగారం దోపిడి.. పాలమూరులో నయా ముఠా

