అందరో రకం అయితే.. ఈమో రకం.. మళ్లీ లొల్లి షురూ..
అనసూయ..! సోషల్ మీడియా సెన్సేషన్..! కాదు కాదు.. సోషల్ మీడియాకే సెంట్రాఫ్ అట్రాక్షన్..! అదీ కాదు.. సోషల్ మీడియాలోని వన్ ఆఫ్ ది కాంట్రో క్వీన్! తన వీడియోలతో.. రీల్స్‌తో.. యాక్టివిటీతో.. ట్రోలర్స్‌కు.. మీమర్స్‌కు ఎప్పుడూ పనిచెప్పే ఈ బ్యూటీ... న్యూ ఇయర్ వేళ మరో... కాంట్రవర్సీకి కారణం అయ్యారు. ఏదో సరదాకి చేసిన వీడియోతో.. మరో సారి ట్రోలర్స్ అండ్ మీమర్స్‌కు ఎయిమ్ అయ్యారు. కొత్త సంవత్సరం ఎంట్రీ లోనే.. బుక్కయ్యారు.
అనసూయ..! సోషల్ మీడియా సెన్సేషన్..! కాదు కాదు.. సోషల్ మీడియాకే సెంట్రాఫ్ అట్రాక్షన్..! అదీ కాదు.. సోషల్ మీడియాలోని వన్ ఆఫ్ ది కాంట్రో క్వీన్! తన వీడియోలతో.. రీల్స్‌తో.. యాక్టివిటీతో.. ట్రోలర్స్‌కు.. మీమర్స్‌కు ఎప్పుడూ పనిచెప్పే ఈ బ్యూటీ… న్యూ ఇయర్ వేళ మరో… కాంట్రవర్సీకి కారణం అయ్యారు. ఏదో సరదాకి చేసిన వీడియోతో.. మరో సారి ట్రోలర్స్ అండ్ మీమర్స్‌కు ఎయిమ్ అయ్యారు. కొత్త సంవత్సరం ఎంట్రీ లోనే.. బుక్కయ్యారు. ఇక టాలీవుడ్ సెలబ్రిటీలందరూ…. సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌కు విషెస్ చెబుతూ వీడియోలు పెడుతున్నారు. ఇక ఈ క్రమంలోనే అనసూయ కూడా ఓ వీడియోను తన ఇన్‌స్టా హ్యండిల్లో పోస్ట్ చేశారు. కానీ ఆ వీడియోలో… ఇన్‌స్టాలో పాపులర్ అయిన ‘సావేజ్ అక్కయ్య’ వర్జినల్ ఆడియోను వాడారు అనసూయ.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వైరల్ వీడియోలు
Latest Videos