NTR జపాన్‌లో ఉండగానే భూకంపం.. ఆయన ఏమన్నారంటే..
కెరీర్ బిగినింగ్‌లో.. కేవలం సినిమాల మీద మాత్రమే ఫోకస్ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఓ రెండు మూడు సంవత్సరాల నుంచి మాత్రం పూర్తిగా మారిపోయారు. తన ఫ్యామిలీకి కూడా క్వారిటీ టైం కేటాయిస్తూ.. వారిని టూర్స్‌కు తీసుకెళ్లూ.. వస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే.. న్యూ ఇయర్‌ను సెలబ్రేట్ చేసుకునేందుకు తన వైఫ్ అండ్ చిల్ర్డన్స్‌తో.. కలిసి జపాన్ వెళ్లారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. అయితే తారక్ అక్కడ ఉండగానే భూకంపం వచ్చింది.
కెరీర్ బిగినింగ్‌లో.. కేవలం సినిమాల మీద మాత్రమే ఫోకస్ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఓ రెండు మూడు సంవత్సరాల నుంచి మాత్రం పూర్తిగా మారిపోయారు. తన ఫ్యామిలీకి కూడా క్వారిటీ టైం కేటాయిస్తూ.. వారిని టూర్స్‌కు తీసుకెళ్లూ.. వస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే.. న్యూ ఇయర్‌ను సెలబ్రేట్ చేసుకునేందుకు తన వైఫ్ అండ్ చిల్ర్డన్స్‌తో.. కలిసి జపాన్ వెళ్లారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. అయితే తారక్ అక్కడ ఉండగానే భూకంపం వచ్చింది. దీంతో ఆయన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ అందరూ ఇక్కడ షాక్‌కు గురయ్యారు. తారక్ అండ్ ఫ్యామిలీ సేఫ్ గా ఉండాలని కోరకున్నారు. అయితే తాజాగా యంగ్ టైగర్.. ఈ భూకంపం గురించి ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌లో తన రియాక్షన్ ఏంటో చెప్పేశారు. “జపాన్ నుంచి ఈరోజే ఇంటికి తిరిగి వచ్చా. అక్కడ భూకంపం వచ్చింది అని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. నేను వారం రోజులుగా అక్కడే ఉన్నా. ప్రతి ఒక్కరి క్షేమాన్ని కోరుకుంటున్నా. కష్ట సమయంలో జపాన్ ప్రజల స్ట్రాంగ్‌గా నిలబడాలి.. ఈ విపత్తు నుంచి వాళ్లు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా’ అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు యంగ్ టైగర్ ఎన్టీఆర్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్‌నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

