Rakul Preet Singh: గుడ్‌ న్యూస్.. రకుల్‌ పెళ్లి.. డేట్ ఫిక్స్‌

Rakul Preet Singh: గుడ్‌ న్యూస్.. రకుల్‌ పెళ్లి.. డేట్ ఫిక్స్‌

Phani CH

|

Updated on: Jan 03, 2024 | 12:33 PM

ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ త్వరలోనే పెళ్లిపీటలెక్కనుందా? ప్రియుడితో కలిసి ఏడడుగులు నడిచేందుకు ముహూర్తం ఫిక్స్‌ అయ్యిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది బాలీవుడ్ మీడియా సర్కిళ్లలో. ప్రముఖ బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీ తో చాలా కాలంగా ప్రేమలో మునిగి తేలుతోంది రకుల్. ఇప్పటికే బహిరంగంగా తమ ప్రేమ విషయాన్ని ప్రకటించిన రకుల్‌.. జాకీతో కలిసి సినిమా పార్టీలు, ఈవెంట్లు, ఫంక్షన్లలోనూ జంటగానే కనిపిస్తున్నారు.

ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ త్వరలోనే పెళ్లిపీటలెక్కనుందా? ప్రియుడితో కలిసి ఏడడుగులు నడిచేందుకు ముహూర్తం ఫిక్స్‌ అయ్యిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది బాలీవుడ్ మీడియా సర్కిళ్లలో. ప్రముఖ బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీ తో చాలా కాలంగా ప్రేమలో మునిగి తేలుతోంది రకుల్. ఇప్పటికే బహిరంగంగా తమ ప్రేమ విషయాన్ని ప్రకటించిన రకుల్‌.. జాకీతో కలిసి సినిమా పార్టీలు, ఈవెంట్లు, ఫంక్షన్లలోనూ జంటగానే కనిపిస్తున్నారు. అయితే త్వరలోనే తమ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే పనిలో ఉన్నారట ఈ సెలబ్రిటీ కపుల్స్‌. అకార్డింగ్ టూ బాలీవుడ్ మీడియా… ఈ ఏడాది ఫిబ్రవరి 22న గోవాలోని ఓ ప్రముఖ రిసార్ట్‌లో రకుల్‌- జాకీ భగ్నానీల వివాహం జరగనుందట. కేవలం కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో ఈ వివాహ వేడుక ప్లాన్ చేస్తున్నారట రకుల్ అండ్ జాకీ.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ ఒక్కడు.. చిరు ఫిదా చేసిన బిగ్ బాస్ 7 కంటెస్టెంట్‌

NTR జపాన్‌లో ఉండగానే భూకంపం.. ఆయన ఏమన్నారంటే..

అందరో రకం అయితే.. ఈమో రకం.. మళ్లీ లొల్లి షురూ..

‘అన్న బాటలోనే వదిన’ న్యూఇయర్ వేళ.. అనాథ పిల్లల సేవ..