Sudheer Babu: సుధీర్ బాబు కెరీర్ లో మరో డిఫరెంట్ మూవీ
సుధీర్ బాబు తన పదేళ్ల సినీ కెరీర్‌లో కోరుకున్న విజయాన్ని ఇంకా అందుకోలేకపోయారు. ప్రేమ కథా చిత్రం తర్వాత భారీ హిట్‌కు దూరంగా ఉన్నారు. ఇప్పుడు జటాధరతో పాన్ ఇండియా స్థాయిలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సోనాక్షి సిన్హా కీలక పాత్రలో నటించిన ఈ సూపర్ నాచురల్ మైథలాజికల్ థ్రిల్లర్, ఆయన కెరీర్‌కు కీలకం కానుంది.
సుధీర్ బాబు సినీ రంగ ప్రవేశం చేసి పదేళ్లయింది. ఈ దశాబ్ద కాలంలో ఆయన డజన్‌కు పైగా చిత్రాలలో హీరోగా నటించినప్పటికీ, విజయాలు మాత్రం పరిమితంగానే ఉన్నాయి. ప్రేమ కథా చిత్రం (2013) బ్లాక్‌బస్టర్‌గా నిలిచి ఆయనకు నటుడిగా గుర్తింపుతో పాటు బాక్స్ ఆఫీస్ విజయాన్ని అందించింది. ఆ తర్వాత భలే మంచి రోజు, సమ్మోహనం వంటి మంచి ప్రయత్నాలు చేసినా, ఆయన కోరుకున్న భారీ విజయం మాత్రం దక్కలేదు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఫైనల్ రిపోర్ట్.. దర్శన్‌కు బిగ్ ఝలక్
Kantara Chapter 1: కాంతార దెబ్బకు.. ఛావా రికార్డ్ బ్లాస్ట్
ఈ దీపావళి రష్మికకు ఎందుకంత స్పెషల్
వైరల్ వీడియోలు
ప్రియుడి భార్య ఎంట్రీ..10వ అంతస్తు లో వేలాడిన ప్రియురాలు
ప్రపంచంలోనే 'లాంగెస్ట్' ఫ్లైట్ చూసారా..
నెలకు రూ. 8 వేలు జీతం.. కానీ రూ.13 కోట్ల జీఎస్టీ నోటీసు అందుకుంది
ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చారు.. కళ్లలో స్ప్రే కొట్టి..
యూట్యూబ్ చూసి ఆపరేషన్.. చివరికి..
మొదటిరాత్రి కోసం ఆశగా ఎదురుచూసిన వధువుకు ఊహించని షాక్..
హైదరాబాద్‌కు బీచ్ వచ్చేస్తోందోచ్

