దీపిక రూట్లో ఆలియా.. అలా ఫిక్సయ్యారా ??
ఒకటి ఎక్కువ కాదు... ఒకటి తక్కువ కాదు.. దేనికున్న ప్రాముఖ్యత దానికి ఉంది. అందుకే ప్రతిదాన్నీ జాగ్రత్తగా డీల్ చేయాలి.. అని అంటున్నారు ఆలియా భట్. ఇండస్ట్రీలో అడుగుపెట్టి 13 వసంతాలవుతున్న వేళ ఆలియా ఫాలో అవుతున్న విషయాల గురించి డీటైల్డ్ గా మాట్లాడుకుందాం పదండి. వర్క్ లైఫ్ బ్యాలన్స్ గురించి ఇండస్ట్రీలో యమాగా చర్చ జరుగుతోంది.
పెళ్లయి పిల్లలున్న నాయికలు ఎంత సేపు వర్క్ కి టైమ్ కేటాయించాలి? ఏంటనేదానిపై గట్టిగానే డిస్కషన్ షురూ అయింది. స్పెషల్‌గా ఈ డిస్కషన్‌లో పార్టిసిపేట్ చేయకపోయినప్పటికీ, తన స్టాండ్‌ని చేతల్లోనే చూపిస్తున్నారు ఆలియా అంటోంది బాలీవుడ్. రీఎంట్రీలో మరిన్ని సినిమాలు చేయడం లేదు ఆలియా భట్. తన టేస్ట్ కి, స్టామినాకి, మార్కెట్‌కీ, క్రేజ్‌కీ తగ్గట్టు ప్రాజెక్టులు సెలక్ట్ చేసుకుంటున్నారు. ఏడాదికి ఒక రిలీజ్ ఉండేలా మాత్రం కచ్చితంగా ప్లాన్ చేసుకుంటున్నారు. రీఎంట్రీలో జిగ్రా, ఈ ఏడాది రిలీజ్‌కి రెడీ అవుతున్న ఆల్పా ఆ ప్లానింగ్‌లో బాగమే. ఇప్పుడు లవ్ అండ్ వార్ షూటింగ్ జరుగుతోంది. ఈ మూవీ వచ్చే ఏడాది స్క్రీన్స్ మీదకు వస్తుంది. ఈ షూట్ కంప్లీట్ కాగానే బ్రహ్మాస్త్ర సీక్వెల్‌లో పార్టిసిపేట్ చేస్తారు ఆలియా. ఓ వైపు ఇంట్లో పాప రాహాను చూసుకుంటూ, మరో వైపు నిర్మాతగా రాణిస్తూ, తనకెంతో ఇష్టమైన నటనలోనూ రాణిస్తున్నారు ఈ బ్యూటీ.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వెంకీ డైరక్షన్‌లో మాస్ మహరాజ్.. స్టోరీ రెడీయా ??
దీపావళి పార్టీ ఇచ్చిన బండ్ల గణేష్… కారణం ఉందా
Vishal: అవార్డులు చెత్తబుట్టలో వేస్తానన్న విశాల్.. అసలేమైంది
బక్కోడి ఖాతాలో బిగ్ హిట్ !! డ్రాగన్‌కు దిమ్మతిరిగే కలెక్షన్స్
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

