ఈ దీపావళి రష్మికకు ఎందుకంత స్పెషల్
రష్మిక అసలు దీపావళిని సెలబ్రేట్ చేసుకుంటారా? వాళ్ల ప్రాంతంలో దీపావళి పండుగ ఎలా ఉంటుంది? ఈ దీపావళి రష్మికకు విజయోత్సవంగా ఉంటుందా? ఫస్ట్ లవ్ ప్యూర్‌గా ఉంటుందా? లాస్ట్ లవ్ పరిస్థితి ఏంటి? ఇలాంటి ఎన్నో విషయాలకు రష్మిక ఏం సమాధానం చెప్పారు? చూసేద్దాం వచ్చేయండి. రష్మిక ఎక్కడ కనిపించినా ఇప్పుడు జనాలందరి దృష్టీ ఒకటే..!
విజయ్ దేవరకొండ గురించి, ఆయనతో జరిగిన నిశ్చితార్థ వేడుక గురించి మన నేషనల్ క్రష్ చెబుతారా? లేదా? అన్నదే. అయితే ఆ ఒక్క విషయాన్నీ చెప్పకుండా తప్పించుకుంటున్నారు రష్మిక. తన లైఫ్ ఎప్పుడూ విజయోత్సవంగానే ఉందంటూ నవ్వులు పూయించారు రష్మిక. ఫస్ట్ లవ్ ప్యూర్‌గా ఉంటుందా? అనే విషయం మీద కూడా స్పందించారు రష్మిక మందన్న. లాస్ట్ లవ్ చాలా స్పెషల్ అంటూ ఆమె ఇచ్చిన స్టేట్‌మెంట్,తాను బెస్ట్ గర్ల్ ఫ్రెండ్ అంటూ చెప్పిన విధానం ఆకట్టుకుంటున్నాయి. అంతే కాదు, తమ నేటివ్ ప్లేస్‌లో దీపావళి చేసుకోరని దానికి బదులు ఇతర పండగలు చేసుకుంటారనీ చాలా విషయాలు పంచుకున్నారు ఈ లేడీ. ఈ ఏడాది ఆల్రెడీ మల్టిపుల్ ప్రాజెక్టులతో పలకరించిన ఈ బ్యూటీ, నెక్స్ట్ మంత్ గర్ల్ ఫ్రెండ్ మూవీతో జనాలకు హలో చెప్పడానికి ప్రిపేర్ అవుతున్నారు. నియర్ ఫ్యూచర్‌లో రష్మిక.. విజయ్ గురించి ఏమైనా చెప్పకపోతారా? అని వెయిట్ చేస్తున్నారు అభిమానులు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దీపిక రూట్లో ఆలియా.. అలా ఫిక్సయ్యారా ??
వెంకీ డైరక్షన్‌లో మాస్ మహరాజ్.. స్టోరీ రెడీయా ??
దీపావళి పార్టీ ఇచ్చిన బండ్ల గణేష్… కారణం ఉందా
Vishal: అవార్డులు చెత్తబుట్టలో వేస్తానన్న విశాల్.. అసలేమైంది
బక్కోడి ఖాతాలో బిగ్ హిట్ !! డ్రాగన్‌కు దిమ్మతిరిగే కలెక్షన్స్
బిచ్చగాడి ఆస్తి చూసి అంతా షాక్ !! ఇనప్పెట్టె తీస్తే నోట్ల కట్టలు
ఏ బిడ్డా.. ఇది నా అడ్డా.. కవ్వాల్ అభయారణ్యంలో అడవి దున్న
ప్రపంచ రికార్డు సృష్టించిన అత్యంత పెద్ద నత్త ను చూసారా ??
అసలు ఆమె తల్లేనా ?? తాగిన మత్తులో 12 ఏళ్ల కొడుక్కి వింత శిక్ష
నగరాభివృద్ధికి 21 కేజీల బంగారాన్ని విరాళంగా ఇచ్చిన దాత
గోమాత మాతృ హృదయం.. మేకపిల్ల ఆకలి తీర్చి..
మంత్రగత్తె అనుమానంతో.. మహిళకు నిప్పంటించిన మూక

