దీపావళి పార్టీ ఇచ్చిన బండ్ల గణేష్… కారణం ఉందా
సినిమాలే కాదు ప్యాన్ ఇండియా అవుతున్నది.. కల్చర్స్ కూడా ప్యాన్ ఇండియానే ఇప్పుడు. ఒకప్పుడు జస్ట్ నార్త్ లో మాత్రం కనిపించిన దివాళీ పార్టీలు ఇప్పుడు మన దగ్గర కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఈ ఇయర్ బండ్ల గణేష్ ఇచ్చిన దివాళీ బ్యాష్‌కి హాజరయ్యారు టాలీవుడ్ స్టార్స్. బండ్ల గణేష్ ఈ ఈవెంట్ ఎందుకు ప్లాన్ చేసినట్టు అనే చర్చ జర జోరుగానే జరుగుతోంది ఇండస్ట్రీలో.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సెలబ్రిటీల్లో ఫస్ట్ బెంచ్ లో సీటుంటుంది బండ్ల గణేష్‌కి. ఎక్కడ ఏ ఇష్యూ ఉన్నా వెంటనే స్పందిస్తారు బండ్ల. ఎప్పుడూ ఏవో ట్వీట్లతో పాపులర్ అయ్యే బండ్ల గణేష్ ఈ సారి మాత్రం దీపావళి సెలబ్రేషన్స్ తో సందడి చేశారు. బాలీవుడ్‌లో కరణ్ జోహార్ అండ్ అదర్స్ విషయంలో కనిపించే ఈ కల్చర్.ని బండ్ల గణేష్ హైదరాబాద్‌కి పరిచయం చేస్తున్నారా? అంటూ మాట్లాడుకుంటున్నారు జనాలు. రీఎంట్రీకి మనోడు గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టున్నాడు… అందులో భాగంగానే పార్టీలు గట్రా ఏర్పాటు చేస్తున్నాడు.. అని చెవులు కొరుక్కుంటున్న బ్యాచ్ కూడా లేకపోలేదు. బండ్ల గణేష్ రీ ఎంట్రీకే అయినా, లేకుంటే అందరినీ పండగ పూట సరదాగా కలిసి ఆనందంగా ఉండాలన్న ఆలోచనే అయినా.. తమ అభిమాన స్టార్లను ఒకచోట కలిపినందుకు మాత్రం బండ్లకు స్పెషల్‌గా థాంక్స్ చెప్పుకుంటున్నారు ఆయా హీరోల అభిమానులు. చూడ్డానికి కలర్‌ఫుల్‌గా ఉండటం కన్నా.. ఏ అకేషన్‌కి అయినా స్పెషాలిటీ ఏం ఉందని అంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Vishal: అవార్డులు చెత్తబుట్టలో వేస్తానన్న విశాల్.. అసలేమైంది
బక్కోడి ఖాతాలో బిగ్ హిట్ !! డ్రాగన్‌కు దిమ్మతిరిగే కలెక్షన్స్
డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ అంటున్న ఫహాద్ ఫాజిల్
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు

