ఫైనల్ రిపోర్ట్.. దర్శన్‌కు బిగ్ ఝలక్
బయట స్టార్ హీరో కావచ్చు. కానీ తప్పు చేసి జైలుకు వెళ్లాక.. అక్కడ పరిస్థితులకు తగ్గట్టు ఉండాల్సిందేగా. కానీ దర్శన్ మాత్రం అది తన వల్ల కాదంటున్నాడు. తనకు ప్రత్యేక సదుపాయాలు కావాలని.. కోర్టుకు వెళ్లిన ప్రతీసారి జడ్జీని వేడుకుంటున్నాడు. జైలు అధికారుల తనకు కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదంటూ ఆరోపించాడు.
బయట స్టార్ హీరో కావచ్చు. కానీ తప్పు చేసి జైలుకు వెళ్లాక.. అక్కడ పరిస్థితులకు తగ్గట్టు ఉండాల్సిందేగా. కానీ దర్శన్ మాత్రం అది తన వల్ల కాదంటున్నాడు. తనకు ప్రత్యేక సదుపాయాలు కావాలని.. కోర్టుకు వెళ్లిన ప్రతీసారి జడ్జీని వేడుకుంటున్నాడు. జైలు అధికారుల తనకు కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదంటూ ఆరోపించాడు. అయితే ఈ స్టార్ హీరో ఆరోపణల పై… ఒక కమిటీని ఏర్పాటు చేసింది న్యాయస్థానం.ఇప్పుడా కమిటీ.. తన తుది రిపోర్ట్‌ను కోర్టకు సమర్పించింది. దాంతోపాటే.. తనకు ఫంగస్ సోకిందని దర్శన్ అబద్ధం చెబుతున్నారంటూ స్కిన్ స్పెషలిస్ట్ జ్యోతిబాయితో చేయించిన పరీక్ష నివేదికను కూడా న్యాయస్థానంలో అందజేసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Kantara Chapter 1: కాంతార దెబ్బకు.. ఛావా రికార్డ్ బ్లాస్ట్
ఈ దీపావళి రష్మికకు ఎందుకంత స్పెషల్
దీపిక రూట్లో ఆలియా.. అలా ఫిక్సయ్యారా ??
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

