SARDAR Success Meet: సర్దార్ సక్సెస్ మీట్.. లైవ్ వీడియో
కార్తి సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విభిన్న మైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నాడు ఈ టాలెంటేడ్ హీరో.
కార్తి సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విభిన్న మైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నాడు ఈ టాలెంటేడ్ హీరో. తమిళ్ లోనే కాదు తెలుగులోనూ కార్తీకి మంచి క్రేజ్ ఉంది. ఆయన సినిమాలు తెలుగులోనూ మంచి విజయాలు సాధించిన విషయం తెలిసిందే. ఇటీవలే పొన్నియన్ సెల్వన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు సర్ధార్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కార్తి ప్రధాన పాత్రలో అభిమన్యుడు ఫేమ్ దర్శకుడు పిఎస్ మిత్రన్ తెరకెక్కిస్తున్న సినిమా సర్దార్. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ లో రాశి ఖన్నా , రజిషా విజయన్ కథానాయికలుగా నటిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
యువతి ఒంటరి నడక.. మైనస్ యాభై డిగ్రీల చలిలో !!
హెల్మెట్ లేదని వెంబడించిన పోలీసులు.. ఇంతలోనే షాకింగ్ సీన్!
కోళ్ల వ్యాన్ బోల్తా.. వరి పొలం అని కూడా చూడ్లేదు.. ఈ జనాలను చూడండి
ఈ పోటీలో గెలిచిన అమ్మాయిలకు బహుమతిగా ఎన్నారై పెళ్లికొడుకు !!