Salman Khan: సల్మాన్‌ను వెంటాడుతున్న ప్రాణ భయం.! బాలీవుడ్లో హాట్ టాపిక్..

సల్మాన్‌ ఖాన్! ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే వన్‌ ఆఫ్‌ ది బిగ్ హీరో. తన స్టైలిష్‌ లుక్స్‌తో.. తన స్క్రీన్‌ ప్రజెంట్స్‌తో.. కోట్లలో అభిమానులను సంపాదించుకున్న హీరో. అలాంటి ఈ స్టారో హీరోను ప్రాణ భయం వెంటాడుతోంది. ఓ గ్రూప్ సల్మాన్‌ ను బెదిరించడమే పనిగా పెట్టుకుంది. రకరకాల మార్గాల్లో.. తననే కాదు.. తన ప్యామిలీని కూడా బెదిరిస్తూ.. వణికిస్తోంది. అయితే ఈ బెదిరింపులకు సంబంధించి ఓ లీడ్‌ ముంబయ్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ వాళ్లకు దొరికిపోయింది.

Salman Khan: సల్మాన్‌ను వెంటాడుతున్న ప్రాణ భయం.! బాలీవుడ్లో హాట్ టాపిక్..

|

Updated on: Dec 02, 2023 | 3:33 PM

సల్మాన్‌ ఖాన్! ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే వన్‌ ఆఫ్‌ ది బిగ్ హీరో. తన స్టైలిష్‌ లుక్స్‌తో.. తన స్క్రీన్‌ ప్రజెంట్స్‌తో.. కోట్లలో అభిమానులను సంపాదించుకున్న హీరో. అలాంటి ఈ స్టారో హీరోను ప్రాణ భయం వెంటాడుతోంది. ఓ గ్రూప్ సల్మాన్‌ ను బెదిరించడమే పనిగా పెట్టుకుంది. రకరకాల మార్గాల్లో.. తననే కాదు.. తన ప్యామిలీని కూడా బెదిరిస్తూ.. వణికిస్తోంది. అయితే ఈ బెదిరింపులకు సంబంధించి ఓ లీడ్‌ ముంబయ్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ వాళ్లకు దొరికిపోయింది. దాంతో మరో సారి ఈ టాపిక్ బాలీవుడ్లో హాట్ టాపిక్ అవుతోంది. బాలీవుడ్ సూపర్‌ స్టార్‌ సల్మాన్ ఖాన్‌కు ఇటీవలే మరోసారి బెదిరింపులు వచ్చాయి. కెనడాలో ఉన్న ప్రముఖ సింగర్‌, సల్మాన్‌ సన్నిహితుడు గిప్పీ గ్రేవాల్ ఇంటిపై కాల్పులు జరిగిన కొద్ది సేపటికే సల్మాన్‌కు బెదిరింపులు వచ్చాయి. ఇది తమ పనేనంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ కూడా ప్రకటించింది. అంతేకాదు లారెన్స్‌ బిష్ణోయ్‌ పేరుతో ఉన్న ఫేస్‌ బుక్‌ అకౌంట్ ద్వారానే సల్మాన్ ఖాన్‌కు ఈ బెదిరింపులు వచ్చాయి. దీంతో ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న ముంబై క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఆ బెదిరింపు ఫేస్‌బుక్ పోస్ట్ స్పెయిన్ నుంచి వచ్చినట్లు గుర్తించారు. తమ ఐడెంటిటీ కనిపించకుండా వీపీఎన్ సహాయంతో ఫేస్‌ బుక్‌లో ఈ పోస్ట్‌ చేశారని కనిపెట్టారు. అంతేకాదు వీరింకా యాక్టివ్‌గా ఉన్నరని నిర్దారించుకుని.. సల్మాన్‌ భద్రతను సమీక్షించారు. జాగ్రత్తగా ఉండాలని స్టార్‌ హీరోకు సూచించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.

Follow us