Naga Chaitanya - Dootha: వణికిస్తున్న నాగచైతన్య.. ధూత వెబ్ సిరీస్ వైల్డ్.!

Naga Chaitanya – Dootha: వణికిస్తున్న నాగచైతన్య.. ధూత వెబ్ సిరీస్ వైల్డ్.!

Anil kumar poka

|

Updated on: Dec 02, 2023 | 2:49 PM

నిన్న మొన్నటి వరకు సినిమాలు మాత్రమే చేసుకుంటూ... సూపర్ డూపర్ హిట్లు కొట్టిన చై.. ఆ మధ్య ఉన్నట్టుండి తన గేర్ మార్చారు. ఓ వెబ్ సిరీస్‌ ఓకే చెప్పి అందర్నీ షాక్ అయ్యేలా చేశారు. ఇక తన బర్త్‌డే సందర్భంగా రిలీజ్ అయిన ఆ సిరీస్‌ ట్రైలర్‌తోనే.. అందర్నీ ఫిదా అయ్యేలా చేశాడు. ఇక తాజాగా ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌తో అందరినీ వణికిస్తున్నారు.. చెమటలు పట్టేల చేస్తున్నారు నాగచైతన్య..

నిన్న మొన్నటి వరకు సినిమాలు మాత్రమే చేసుకుంటూ… సూపర్ డూపర్ హిట్లు కొట్టిన చై.. ఆ మధ్య ఉన్నట్టుండి తన గేర్ మార్చారు. ఓ వెబ్ సిరీస్‌ ఓకే చెప్పి అందర్నీ షాక్ అయ్యేలా చేశారు. ఇక తన బర్త్‌డే సందర్భంగా రిలీజ్ అయిన ఆ సిరీస్‌ ట్రైలర్‌తోనే.. అందర్నీ ఫిదా అయ్యేలా చేశాడు. ఇక తాజాగా ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌తో అందరినీ వణికిస్తున్నారు.. చెమటలు పట్టేల చేస్తున్నారు నాగచైతన్య. అటు తెలుగులోనూ.. ఇటు తమిళ్లోనూ.. తన సినిమాలతో హిట్స్ కొట్టిన విక్రమ్‌ కె కుమార్ డైరెక్షన్లో… చై హీరోగా తెరకెక్కిన వెబ్ సిరీస్‌ దూత. డిసెంబర్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్న ఈ సినిమా.. ఒక రోజు ముందుగానే అంటే.. నవంబర్ 30 రాత్రి 8 గంటల నుంచే స్ట్రీమ్ అవుతోంది. అయితే స్ట్రీమ్‌ అవడమే కాదు.. 8 ఎపిసోడ్స్‌ ఉన్న ఈ సిరీస్‌.. ఫిల్మ్ లవర్స్‌ నుంచి.. నాగచైతన్య ఫ్యాన్స్‌ నుంచి సూపర్ డూపర్ రెస్పాన్స్ రాబట్టుకుంటోంది. సూపర్ నాచురల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సిరీస్‌లో.. నాగచైతన్య జర్నలిస్టుగా నటించారు. పేపర్లో వచ్చిన ఆర్టికల్లో ఉన్న తన లైఫ్‌లో జరగడం.. అది ఓ మరర్డర్‌తో కనెక్ట్ అవ్వడం.. అండ్ మధ్యలో వచ్చే సూపర్ నాచురల్ ఎలిమెంట్స్ ఈ సిరీస్‌ చూస్తున్న వారికి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ ఇస్తోంది. ఇంకోలా చెప్పాలంటే వణికిస్తోంది. అంతేకాదు సినిమాల్లో ఫెయిల్యూర్‌లో ఉన్న ఈ స్టార్‌ హీరోకు మంచి హిట్ నిచ్చింది ఈ ధూత సిరీస్.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.