Rashmika Mandanna - Vijay Deverakonda: మరోసారి అడ్డంగా దొరికిపోయిన రష్మిక, విజయ్‌.. విత్ ప్రూఫ్స్ వీడియో.

Rashmika Mandanna – Vijay Deverakonda: మరోసారి అడ్డంగా దొరికిపోయిన రష్మిక, విజయ్‌.. విత్ ప్రూఫ్స్ వీడియో.

Anil kumar poka

|

Updated on: Dec 02, 2023 | 4:44 PM

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న.. వీరిద్దరూ లవర్సా... ఫ్రెండ్సా.. లేక జస్ట్ కొలిగ్సా..? అనే కన్ఫూజన్ వచ్చిన ప్రతీ సారి అడ్డంగా దొరికిపోతుంటారు ఈ స్టార్స్. అలా అడ్డంగా దొరికే వీరిద్దరూ లవర్స్‌ అనే టాక్‌ నెట్టింట విపరీతంగా వైరల్ అయ్యేలా చేస్తుంటారు. ఇక తాజాగా మరో సారి ఇదే చేశారు. అయితే ఈ సారి పూల్లోనో.. వెకేషన్స్‌లోనో.. లేక విజయ దేవరకొండ ఇంట్లోనో కాదు.. సేమ్‌ క్లోత్స్‌లో కనిపించారు. మరో సారి అక్రాస్‌ సోషల్ మీడియా ట్రెండ్ అయి కూర్చున్నారు.

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న.. వీరిద్దరూ లవర్సా.. ఫ్రెండ్సా.. లేక జస్ట్ కొలిగ్సా..? అనే కన్ఫూజన్ వచ్చిన ప్రతీ సారి అడ్డంగా దొరికిపోతుంటారు ఈ స్టార్స్. అలా అడ్డంగా దొరికే వీరిద్దరూ లవర్స్‌ అనే టాక్‌ నెట్టింట విపరీతంగా వైరల్ అయ్యేలా చేస్తుంటారు. ఇక తాజాగా మరో సారి ఇదే చేశారు. అయితే ఈ సారి పూల్లోనో.. వెకేషన్స్‌లోనో.. లేక విజయ దేవరకొండ ఇంట్లోనో కాదు.. సేమ్‌ క్లోత్స్‌లో కనిపించారు. మరో సారి అక్రాస్‌ సోషల్ మీడియా ట్రెండ్ అయి కూర్చున్నారు. ఎస్! పోలింగ్ డే.. తన ఓట్‌ క్యాస్ట్ చేసేందుకు పోలింగ్‌ బూత్‌కు వచ్చిన విజయ్‌ దేవరకొండ.. తన రౌడీ బ్రాండ్‌ స్టైలిష్‌ హుడీతో అందర్నీ ఆకట్టుకున్నారు. వావ్ అనిపించుకున్నారు. అయితే సేమ్‌ అదే హుడీలో రష్మిక కూడా తాజాగా కనిపించారు. యానిమల్ మూవీ రిలీజ్ అయిన వేళ… ఢిల్లీ నుంచి రిటర్న్‌ హైద్రాబాద్‌కు రిటర్న్‌ అవుతూ.. ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో.. అదే హుడ్డీలో ప్లాష్ అయ్యారు. ఇక ఇద్దరూ సేమ్ హుడ్డీలో కనిపించడంతో.. మరో సారి వీరిద్దరూ రిలేషన్లో ఉన్నారనే టాక్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. మరో సారి సోషల్ మీడియా మొత్తం వీరి రిలేషన్‌ షిప్ కామెంట్స్‌ తోనే నిండిపోయింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.