Renu Desai: నేను పెళ్లికి వెళితే.. వాళ్లు అసౌకర్యంగా ఫీలవుతారు.. వరుణ్ పెళ్లిపై రేణుదేశాయ్.

Renu Desai: నేను పెళ్లికి వెళితే.. వాళ్లు అసౌకర్యంగా ఫీలవుతారు.. వరుణ్ పెళ్లిపై రేణుదేశాయ్.

Anil kumar poka

|

Updated on: Nov 01, 2023 | 5:41 PM

మెగా కుటుంబంలోని సభ్యులందరూ.. వరుణ్ లావణ్య పెళ్లి వేడుక కోసం ఇటలీ వెళ్లారు. పాలిటిక్స్‌తో పీక్స్‌లో ఉన్న పవన్‌ కళ్యాణ్‌ ఆయన వైఫ్ అన్నా లెజినోవా కూడా వరుణ్ తేజ్‌- లావణ్య పెళ్లి వెళ్లారు. ప్రీ వెడ్డింగ్ వేడకలో ఎంజాయ్‌ చేస్తున్న ఫోటోలతో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఎక్స్‌ వైఫ్ రేణుదేశాయ్‌.. సంగతేంటి? తను వరుణ్ పెళ్లికి వెళుతున్నారా...? లేదా..? అంటే వెళ్లడం లేదనే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

మెగా కుటుంబంలోని సభ్యులందరూ.. వరుణ్ లావణ్య పెళ్లి వేడుక కోసం ఇటలీ వెళ్లారు. పాలిటిక్స్‌తో పీక్స్‌లో ఉన్న పవన్‌ కళ్యాణ్‌ ఆయన వైఫ్ అన్నా లెజినోవా కూడా వరుణ్ తేజ్‌- లావణ్య పెళ్లి వెళ్లారు. ప్రీ వెడ్డింగ్ వేడకలో ఎంజాయ్‌ చేస్తున్న ఫోటోలతో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఎక్స్‌ వైఫ్ రేణుదేశాయ్‌.. సంగతేంటి? తను వరుణ్ పెళ్లికి వెళుతున్నారా…? లేదా..? అంటే వెళ్లడం లేదనే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆఫ్టర్ లాంగ్ గ్యాబ్.. టైగర్ నాగేశ్వర రావు సినిమాతో.. టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చిన రేణుదేశాయ్.. తాను వరుణ్ పెళ్లికి వెళ్లడం లేదంటూ చెప్పారు. నిహారిక పెళ్లికి కూడా నేను వెళ్లలేదని.. తన పిల్లలు ఆద్య, ఆఖీరాలే వెళ్లాలన్నారు. కానీ వరుణ్ పెళ్లికి మాత్రం.. తాను కానీ.. తన పిల్లలు కానీ వెళ్లడం లేదన్నారు. ఒకవేళ తాను వరుణ్ లవ్‌ పెళ్లికి వెళితే అందరూ అసౌకర్యంగా ఫీల్ అయ్యే అవకాశం ఉందని.. అది తనకు నచ్చదని చెప్పారు. అయితే వరుణ్ తన కళ్లే ముందే పెగిగాడని.. తనకు ఎప్పుడూ తన ఆశిస్సులు ఉంటాయంటూ.. చెప్పారు రేణుదేశాయ్‌.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..