Rashmika Mandanna: పుష్ప2 ముగింపు లేని కథ.. అసలు విషయం లీక్ చేసిన రష్మిక
పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. ఇటీవలే యానిమల్ సినిమాతో సెన్సెషన్ హిట్ తన ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ... మరో పక్క పుఫ్ప2 షూట్లో కూడా... బిజీగా గడుపుతున్నారు. ఇక ఈక్రమంలోనే ఈ సినిమా గురించి పుష్ప 2 సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. అలాగే బన్నీ అభిమానులకు ఈ మూవీ విషయంలో... బిగ్ అప్డేట్ చెప్పడంతో పాటే.. మీరు తప్పక ఎంజాయ్ చేస్తారంటూ.. ప్రామిస్ కూడా చేసింది.
పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. ఇటీవలే యానిమల్ సినిమాతో సెన్సెషన్ హిట్ తన ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ… మరో పక్క పుఫ్ప2 షూట్లో కూడా… బిజీగా గడుపుతున్నారు. ఇక ఈక్రమంలోనే ఈ సినిమా గురించి పుష్ప 2 సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. అలాగే బన్నీ అభిమానులకు ఈ మూవీ విషయంలో… బిగ్ అప్డేట్ చెప్పడంతో పాటే.. మీరు తప్పక ఎంజాయ్ చేస్తారంటూ.. ప్రామిస్ కూడా చేసింది. తన మాటలతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ అల్లు అర్జున్ అభిమానులకే ప్రామిస్ రేంజ్లో ఈ బ్యూటీ ఏం చెప్పిందంటే…! “పుష్ప 2 చాలా పెద్దదిగా ఉంటుందని మీకు ప్రామీస్ చేస్తున్నాను. మొదటి సినిమాతో మీకు ఎంటర్టైన్మెంట్ అందించాము. దీంతో మాపై మరింత బాధ్యత ఏర్పడింది. ఇప్పుడు సెకండ్ పార్ట్ పై ప్రజలు చాలా అంచనాలు పెట్టుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Samantha: హనుమాన్‌కు ఫిదా అయిన సమంత
Nayanthara: అన్నపూరిణి వివాదంపై నయన్ బహిరంగ లేఖ !!
Devara: దేవర నుంచి బిగ్ అప్డేట్.. మొదలైన యుద్ధకాండ
Taapsee Pannu: పెద్ద కథ నడిపిన తాప్సీ.. ఏకంగా ఆ హీరోతో 13ఏడేళ్లు ప్రేమాయణం
Eagle: మీరు చెప్పినట్టే పండక్కి తప్పుకున్నాం.. ఇప్పుడు మాకు కావాల్సింది చేయండి
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

