Rashmika Mandanna: అంత క్రేజీ ఆలోచనలు ఏలా వస్తాయో.. యానిమల్ 2 గురించి చెప్పేసిన రష్మిక

Rashmika Mandanna: అంత క్రేజీ ఆలోచనలు ఏలా వస్తాయో.. యానిమల్ 2 గురించి చెప్పేసిన రష్మిక

Phani CH

|

Updated on: Jan 20, 2024 | 1:51 PM

ఓ సినిమా హిట్టైతే చాలు.. కల్ట్ క్లాసిక్.. పాత్ బ్రేక్‌ అనే ట్యాగ్స్‌ తెచ్చుకుంటే చాలు.... ఆ సినిమా చివర్లో.. సీక్వెల్ కార్డ్‌ వేస్తే చాలు.. ఆ సినిమా గురించి.. అదే క్షణం నుంచి అందరూ ఆలోచిస్తుంటారు. ఆ బొమ్మ ఇంకే రేంజ్‌లో ఉండనుందో అంటూ... ఏవేవో ఆలోచనలు చేస్తుంటారు. ఈ వీలైతే ఆ ప్రాజెక్ట్స్‌తో సంబంధం ఉన్న వాళ్లను అడుగుతూ... అప్డేట్స్‌ కోసం ఆరాతీస్తుంటారు. ఇక తాజాగా రష్మిక మందనను కూడా అదే చేశారు.

ఓ సినిమా హిట్టైతే చాలు.. కల్ట్ క్లాసిక్.. పాత్ బ్రేక్‌ అనే ట్యాగ్స్‌ తెచ్చుకుంటే చాలు…. ఆ సినిమా చివర్లో.. సీక్వెల్ కార్డ్‌ వేస్తే చాలు.. ఆ సినిమా గురించి.. అదే క్షణం నుంచి అందరూ ఆలోచిస్తుంటారు. ఆ బొమ్మ ఇంకే రేంజ్‌లో ఉండనుందో అంటూ… ఏవేవో ఆలోచనలు చేస్తుంటారు. ఈ వీలైతే ఆ ప్రాజెక్ట్స్‌తో సంబంధం ఉన్న వాళ్లను అడుగుతూ… అప్డేట్స్‌ కోసం ఆరాతీస్తుంటారు. ఇక తాజాగా రష్మిక మందనను కూడా అదే చేశారు. ఓ ఇంటర్వ్యూ కెళ్లిన ఈమెను… యానిమల్ మూవీ సీక్వెల్ యానిమల్ పార్క్‌ గురించి అడిగి.. ఆన్సర్ రాబట్టారు ఆ ఇంటర్వ్యూ మేకర్స్‌. ఇదే ఇంటర్వ్యూలో యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ.. క్యారెక్టర్‌ గురించి.. స్టోరీ నరేషన్.. ఫిల్మ్ మేకింగ్ గురించి క్రేజీ చెప్పిన మందన్న… అదే ఫ్లోలో.. యానిమల్ పార్క గురించి కూడా చెప్పేశారు. యానిమల్‌ సీక్వెల్‌ గురించి సందీప్‌ తనతో పంచుకున్న కొన్ని పాయింట్స్ విని, షాకయ్యా అని కూడా అన్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Rashmika Mandanna: ఈమె తిట్టిందా ?? పొగిడిందా ?? కన్ఫూజ్‌ చేసిన రష్మిక

Guntur Karam: చరిత్ర సృష్టించిన మహేష్‌.. 200 కోట్ల క్లబ్‌లో గుంటూరు కారం

Nayanthara: పని దగ్గర భర్త గిర్త ఏం లేదు.. నచ్చకుంటే రిజెక్టే..

‘బింబిసార 2’ నుంచి తప్పుకున్నా.. షాకింగ్‌ న్యూస్ చెప్పిన డైరెక్టర్

Rashmika Mandanna: పుష్ప2 ముగింపు లేని కథ.. అసలు విషయం లీక్ చేసిన రష్మిక